*ఈ సంక్రాంతి మీ జీవితంలో కొ��్త వెలుగులను, ఆనందాలను నింపాలని కోరుకుంటూ..*
*మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనల మధ్య జరుపుకునే ఈ సంప్రదాయ పండుగ అందరి జీవితాల్లో విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాను.