గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#సేవాపథం ఫౌండేషన్
Warm wishes on Republic Day! May the tricolor inspire us to work together for the progress and unity of our great nation. Jai Hind! 🇮🇳
#HappyRepublicDay#RepublicDay2025
Sevapatham Foundation, ASDS organizations has distributed material bags to tribal schools in various villages of VR Puram mandal to the students in the Godavari catchment areas so that their educational materials will not be hampered due to flooding of #sabaririver#ap
Gift A School Kit #sevapathamfoundation పోస్టర్ ఆవిష్కరిస్తూ #BheemsCeciroleo గారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం తన వంతు సహకారం అందిస్తానని, సమాజంలో ఉన్న ప్రతిష్ట వ్యక్తులు కూడా తమవంతుగా "గిఫ్ట్ ఏ స్కూల్ కిట్" కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.