#AndhraPradesh is reimagining public education - with world-class infrastructure, digital classrooms, well-stocked libraries, nutritious meals, sports facilities, and dedicated support for children with special needs. Know more:
@Shiva4TDP@naralokesh ఏమి చెప్పాలనుకొంటున్నారు సోదరా! మన వాళ్ళు అయితే ఎంత తప్పు చేసినా ఎలా వాగినా వదిలేయాలంటారా? అలాంటప్పడు జగ్గడికి బాబుగారికి తేడా ఏముంటుంది? అలా చేస్తే 2029 లో సైకో పార్టీకి పట్టిన గతే మన పార్టీకి కూడా. Contd ...