108 శివ నామాలు వినండి, ఇది మీ అన్ని కోరికలు నెరవేర్చే మంత్రం 🙏. శుభం భూయాత్ 🙏
Listen to 108 Lord Shiva's names.
Om Namah Shivaya 🙏🙏🙏
Please retweet
@HiHyderabad@ApnaSecbad
VC SM 🙏
Last 2 weeks AP development summary:
◆ Reliance ₹1 Lakh Cr CBG Push ⚡
◆ BPCL ₹1 Lakh Cr Investment Clearance
◆ Amarajeevi Jaladhara ₹30,156 Cr 💧
◆ Palle Panduga 3.0 ₹11,085 Cr 🛣️
◆ Foundation of 15,500 KM of Rural Roads
◆ 3 Lakh Houses for the Poor 🏠
◆ 28,000 House Pattas in Vizag
◆ 26,000 House Pattas in Vijayawada
◆ 5,000 House Pattas in Mangalagiri
◆ Rayalaseema Horticulture Hub 🌱
◆ Indian School of Agriculture
◆ NTR Bharosa Pensions
◆ Pan-IIT AP Summit
◆ World Amaravati IITians Council
◆ 23 Development Clusters
◆ Amaravati Quantum Ecosystem ⚛️
Did I miss any? #CBN @ncbn
ఫోటో 1: 2019 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు పూర్తయ్యే సరికి మొత్తం పోలింగ్ - 65.96%!!
ఫోటో 3: అదే 2019 ఎన్నికల్లో పోలింగ్ మొత్తం పూర్తయ్యే సరికి మొత్తం పోలింగ్ 80.39% (పోస్టల్ బ్యాలెట్ తో కలిపి)
అంటే 2019 ఎన్నికల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు 14% ఓటింగ్ పెరిగినట్టే కదా..!???
ఫోటో 2: 2024 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలయ్యే సరికి 68.04% పోలింగ్ అంటూ నేషనల్ మ��డియాలో వచ్చింది..
ఈసీ ప్రకటించింది!
ఫోటో 4: 2024 ఎన్నికల్లో మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి 81.87% పోలింగ్ నమోదయ్యింది (పోస్టల్ బ్యాలెట్ తో కలిపి)
అంటే సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు 13.8% పైగా పోలింగ్ జరిగిందనే కదా...!!
చూశార���గా గడిచిన రెండు ఎన్నికల లెక్కలు.. మరి 2019 లో లేవని నోర్లు 2024 నుండి లేస్తున్నాయే..!?? అప్పుడు మాట్లాడని మేధావులు ఇప్పుడు రెచ్చిపోతున్నారే..!?
గడిచిన రెండు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఏకపక్షం.. అందుకే అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఎంత ఆలస్యమయినా ఓట్లేశారు!
అనవసర రాద్ధాంతం, అనవసర గొడవ మానేసి ఓటమికి కారణాలు ఒప్పుకుని, తప్పులు దిద్దుకుని, అవసరమైన మార్పులు చేసుకుని, వీలైతే ప్రజ�� ముందు తలవంచి.. 2029 కి సిద్ధమైతే ఏ మూలనో అవకాశం ఉండొచ్చు.. లేకపోతే ఎవ్వడూ బాగు చేయలేడు..!! వితండవాదం, అనవసర లెక్కలు, మీడియా ఫోకస్ కోసం మాట్లాడే మేధావుల తోకలు పట్టుకుని ఈదితే ఉపయోగం ఉండదు!!
#APPolitics #YSRCP #GundusoodhiPINN
ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం మన తెలుగు సినిమా .. భగవంత్ కేసరి లోని ఫైట్ సీన్ క్లిప్ ని అఫీషియల్ ఎక్స్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది .. ఇది స��టైరికల్ వార్నింగ్ అయినప్పటికీ ఒక దేశం మన తెలుగు సినిమా క్లిప్ వాడటం ఇక్కడ డిస్కషన్ పాయింట్ అయింది @AnilRavipudi
Correct time. Correct video. 💯🙌🏻
Must watch everyone...
తెలంగాణ కోసం నేనే కొట్లాడా...
నేనే తెలంగాణ తెచ్చా... అని చెప్పుకునేవారికి...
తెలంగాణ సోయి లేనినాడే...
తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు, రాసినవాళ్లు, ఆడినవాళ్లు, పాడినవాళ్లు...
ఇలా ఎందరో ఉన్నారు. వారి త్యాగాలు, అమరవీరుల బలిదానాల వల్లే తెలంగ��ణ సాకారమైంది.
ఆ పోరాటం జరుగుతున్న సమయంలో, ఆ ఉద్య��ాన్ని అడ్డుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వంలో కే. చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా కే. చంద్రశేఖర్ రావు గారు మంత్రిగా పనిచేశారు.
#JaiTelangana
నేనే రెడ్డీ అయితే నాకే గనక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే I choose రేవంత్ రెడ్డీ ❤️❤️❤️
what a man @revanth_anumula 🙏🙏🙏
ఒక్కడిగా పోరాడాడు ఒక్కడిగా సీఎం అయినాడు..
ఇప్పటికీ ఒక్కడై ఉన్నాడు
ఆ దమ్మేంటి అస్సలు, భయం అస్సలు లేదు..
గుండె నిండా ధైర్యం ఉన్న హీరో రేవంత్ అన్న ✊
ఇన్స్పిరేషన్ 👍
ఆంధ్రప్రదేశ్ లో 2024 జూన్ లో తెదేపా-జనసేన-భాజపా కూటమి ప్రభుత్వం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, అత్యధిక మెజారిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ఈ అత్యధిక మెజారిటీకి 90 శాతం క్రెడిట్ జగన్ ది మాత్రమే కానీ, ఈ సోకాల్డ్ కూటమి గొప్పతనం కాదు అన్నది ప్రజలకు తెలుసు. ఆ విషయం కూటమి పక్షాలకు తెలుసా లేదా అన్న��ే మనకు ఇంకా తెలియడం లేదు.
చూస్తూ చూస్తూ రెండేళ్ళు చులాగ్గా గడిచిపోయింది. రాష్ట్రంలో గ్రోత్ ఇంజన్ శుభ్రంగా పని చేస్తోంది. చేస్తున్న భజనకు అనుగుణంగానే కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. సరే, ఇంకా ఎక్కడైనా చిడతలు, తాళాలు దొరికితే కొనుక్కుని మరీ మరింకాస్త భజన చేయండి. ప్రజలకొచ్చిన నష్టమేమీ లేదు. మిమ్మల్ని అందలం ఎక్కించిన ప్రజలకు అందులో సమస్య ఏమీ లేదు. కానీ, ప్రజలు ఎవర్నైతే దించి విసిరికొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసారో, ఎవరి అవినీతి కథలు ��ుంఖాలు పుంఖాలుగా హరికథలు, బుర్రకథలుగా ప్రజలకు చెప్పి చెప్పి ఊదరగొట్టి మీరు అధికారంలోకి వచ్చారో, అలా అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత కూడా వారి పట్ల మీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం చాలా అసహ్యకరంగా, అవమానకరంగా ఉంది. ప్రతీ అడ్డగాడిదనీ మీ కూటమి మూడు పక్షాల్లో ఏదో ఒకదానిలో నిర్లజ్జగా, నిస్సిగ్గుగా చేర్చుకున్నారు, చేర్చుకుంటున్నారు. ఏ ఒక్క ప్రముఖ నేరస్తుడు కానీ, నేరస్తురాలు కానీ ప్రస్తుతం జైల్లో లేరు. ప్రభుత్వ శాఖల్లో కానీ, అధికారుల్లో కానీ, వారి పనితీరులో కానీ, వారి అవినీతిలో కానీ ఎలాంటి మార్పు కంటికి కనిపించడం లేదు, చెవులకు వినిపించడం లేదు. వచ్చిన మొదటి ఏడాదిలో కాసిని రోడ్లు వేశారు, ఇక తర్వాత అవి కూడా వదిలేశారు. పురపాలికలన్నీ ఘోరంగా ఉన్నాయి. ఏ పని చేయడానికీ, ఏ శాఖలోనూ డబ్బుల���లేవు. అన్నీ మీ ఉచిత పథకాలకే అంకితమవుతున్నాయి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతోంది.
వెలిగొండ, పోలవరం, డీఎస్సీ ఉద్యోగాలు లాంటి జరుగుతున్న మంచి పనులు నీ కంటికి కనపడడం లేదా అని చాలామంది మీద పడి కరిచేవారు ఉంటారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. వాటిమీద దుష్ప్రచారం చేస్తున్నవారిని మీరు ఎంత గొప్పగా అడ్డుకుంటున్నారు ? వారి మీద చట్టపరంగా ఏమి చర్యలు తీసుకుంటున్నారు ?
🚫తిరుమల లడ్డూ విషయం ఏమైంది?
🚫మదనపల్లి ఫైల్స్ విషయం ఏమైంది?
🚫అప్పుడెప్పుడో జరిగిన వివేకా హత్య విషయం ఏమైంది?
🚫2019-24 మధ్యకాలంలో జరిగిన అనేకానేక అక్రమాల కేసులన్నీ ఏమయ్యాయి?
🚫అమరావతి రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకున్నారా, లేక దానికి కూడా రెండేళ్ళు సరిపోలేదా ?
🚫పెద్దిరెడ్డి ఆక్రమణల విషయం ఏమైంది?
🚫ద్వారంపూడి అక్రమాల విషయం ఏమైంది?
ఆడుదాం ఆంధ్ర అవకతవకల విషయం ఏమైంది?
🚫అసలు మా చెవుల్లో రక్తాలు తెప్పించి ఊదరగొట్టిన రెడ్ బుక్ ప్రస్తుతం ఏ అల్మైరాలో బూజు పట్టింది ?
🚫మీరు ఎంత భజన చేసినా సుప్రీంకోర్టులో 17ఎ తీర్పు ఇంకా ఎందుకు రావడంలేదు?
🚫పదమూడేళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్న ఆర్థిక ఉగ్రవాదిని ఏ అదృశ్య శక్తి కాపాడుతోందో రెండేళ్ళు దాటినా కనుక్కోలేకపోయారా లేక కనుక్కున్నా కూడా ఉదాసీనత వహిస్తున్నారా?
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, మీరు ఈ దేశంలోనే అత్యంత అనుభవజ్��ుడైన ముఖ్యమంత్రి కాబట్టి, మీ పరిపాలనానుభవం ఒక పది తరగతుల టెక్స్ట్ బుక్కులతో సమానం కాబట్టి, ప్రజలకు సహజంగానే మీమీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్టు స్థాయిలో ఉంటాయి. కానీ 1995-99 నాటి ముఖ్యమంత్రిలాగా ఉంటానని చెప్పిన మీరు, అందులో కనీసం పావు భాగం లాగా కూడా లేకపోవడం వల్ల మీమీద గౌరవం, అభిమానం, మర్యాద, ఇవన్నీ తగ్గుముఖం పడుతున్నాయని గ్రహించుకోండి. 1983 నుంచీ పార్టీని చూస్తూ పెరిగిన మావంటివారికి అ��ి నచ్చదు. మీ పరువు కానీ, పార్టీ పరువు కానీ తగ్గిపోతూంటే, నిందలు పడుతూంటే చూసి సహించలేం. అదే సమయంలో, గుడ్డిగా మిమ్మల్ని అన్నింటికీ సమర్థించనూ లేము.
కాబట్టి, దయచేసి మీ ప్రాధాన్యతలు, పద్ధతులు మార్చుకోండి. రోజూ భజన చేస్తే కానీ ముద్ద దిగనివారికి భజన చేసుకోండి మాకేమీ నష్టం లేదు. కానీ, ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో వాటిని మరువకండి. లోపాయకారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్న నిందలు ర���నివ్వ��ండి. ఏ పార్టీని, ఏ నాయకుణ్ణి రోజంతా తిట్టుకుంటామో, అందులోంచి వచ్చే వ్యక్తులను ఆదరించకండి, మీ కూటమి పార్టీల్లో చేర్చుకోకండి. వాళ్ళు మీ విధానాలకు ఆకర్షితులై రావడం లేదు, వారి మీద కేసులు తప్పించుకోవడానికే వస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం. మీరు వాళ్ళను ఎంటర్టైన్ చేస్తే, వాళ్ళమీద కంటే ముందు మీ మీదనే అనుమానం వస్తుంది.
దయచేసి ఇకనైనా జాగ్రత్త పడండి.
@ncbn 🙏🙏
నీ ఇంటి చరిత్ర ఏంటి @ysjagan ?
మీ ముత్తాత కొండారెడ్డి రాసాడు...
మాకు ఇంటి పేరు లేదు , ఎదురు సందులో ఉండే వాళ్ళం కాబట్టి వైఎస్ అనే పేరు పెట్టుకున్���ాం అని..
"Y - ఎదురు S - సందు - జగన్" .. 😆
నీ కులం ఫేక్, మతం ఫేక్, నువ్వు చదివిన డిగ్రీ ఫేక్, నీ ఇంటి పేరు ఫేక్.. మొత్తానికి మీ బ్రతుకే ఫేక్ ..
ఇలాంటి ఫేక్ బ్రతుకు బ్రతకడానికి సిగ్గుగా లేదా జగన్ ..? #YSRCPNeverAgain
రామ రధచక్రాలు నడిపిన రధసారధి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి, తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మా అన్నయ్య, స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.🙏
మాతో నీవు గడిపిన ప్రతి క్షణం నేటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. నీవు మా మధ్య లేకపోయినా, నీ జ్ఞాపకాలు మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
🔹ఏ భాషలోనూ లేని విధంగా తెలుగులో 40 శ్లోకాలు తో రామాయణం పలుకగా, అవే శ్లోకాలు వెనకనుండి చదివితే మహాభారతం అవుతుంది.
🔹ఒకే అక్షరంతో వ్రాసే ఏకాక్షర పద్యములు తెలుగులోనే ఉన్నాయి.
🔹తూర్పు ప్రపంచభాషలలో హ్రస్వాంత శబ్దంతో ప్రతీ పదం అంతమయ్యే భాష తెలుగు భాష ఒక్కటే.