ఎవరో అన్న *ఎర్ర బస్సు* మాటను, ఇంకెవరో అన్నారని *ఎర్రి మాటలు* మాట్లాడుతూ, ప్రధాని ముందు మార్కులు కొట్టేద్దామని, పనికి మాలిన ప్రేలాపనలు చేస్తూ, ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు.
*ఎర్ర బుక్కు* - *పచ్చ మీడియా* ని అడ్డం పెట్టుకొని, అడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
BREAKING NEWS
పుట్టుకతో వచ్చిన కులం చచ్చేదాకా ఉంటుంది.
కాపు నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు.
కులంలో పుట్టాం గానీ పార్టీల్లో పుట్టలేదు.
కొన్ని రాజకీయపార్టీలు మన ఐక్యతను ఓర్చుకోవడం లేదు.
- తోట త్రిమూర్తులు
ఫుల్ వీడియో వినాలి గా... ఫుల్ వీడియో వింటే మన వాళ్లకే ఎలివేషన్ పడదు కదా! 🤣🤣
అయినా మీ బతుకులకి ఒక పూర్తి ప్రాజెక్ట్ చేయడం అనేదే ఒక కల. 🤣
"ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్‌పోర్టు ఎందుకు సార్?" — నర్సాయమ్మ.
ఆమె అన్న మాటనే జగనన్న ప్రస్తావించారు. క్లిప్ కట్ చేసి ప్రచారం చేస్తే నిజం మారదు. 🤷♂️
బ్రేకింగ్ న్యూస్
సీబీఐ కి ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ లేఖ
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై లేఖరాసిన సునీల్ కుమార్
మాదాల శ్రీనివాస్ ఫిర్యాదుపై దర్యాప్తునకు డిమాండ్
రఘురామ నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు
ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలని విజ్ఞప్తి
రఘురామపై పెండింగ్ ఉన్న CBI కేసుల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉంది
వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన సునీల్ కుమార్
ముద్రగడ సంస్మరణ సభలో ఓల్డ్ వీడియో ప్రదర్శన
గత టీడీపీ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ దీక్షపై సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై దాసరి నారాయణరావు, చిరంజీవి విమర్శలు
ముద్రగడ కుటుంబం పట్ల చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో వివరించిన దాసరి, చిరంజీవి
పాఫం పచ్చ కుక్కలు అల్లాడిపోతున్నాయయ్యా. .వీడియో చివరి వరకు చూస్తే జ్ఞానంలేని నీకు జ్ఞానోదయం కలుగునుగాకా 🤷♂️🤷♂️🤷♂️
ఏడ్చాకు ఏడ్చాకు @yuvigirlfan12 🤦🏻🤦🏻🤦🏻
👉సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు:
1. భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను చేసింది ఎవరు?
2. నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది ఎవరు?
3. జీఎంఆర్‌తో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుని ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చింది ఎవరు?
4. నీరు, విద్యుత్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది ఎవరు?
పైన ప్రశ్నలకు సమాధానం ఉందా?ఉండదు
ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం కట్టింది Y.S జగన్ గారు కాబట్టి 🤷♂️🤷♂️🤷♂️
👉చంద్రబాబు కి కూడా క్రెడిట్ ఇవ్వాలి కుప్పం Airport కట్టినందుకు 🤷♂️🤷♂️🤷♂️
#CreditChorBabu
#SadistChandraBabu
గూగుల్ మర్చిపోదుగా… ఇట్టా కొడితే…అట్ట వచ్చేస్తాది!
జూన్ 2020లో జీఎంఆర్‌తో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది @ysjagan గారి ప్రభుత్వం. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టును వాస్తవ నిర్మాణ దశకు తీసుకెళ్లింది కూడా అప్పుడే !
#WhyAPNeedsYSJagan
👉🏻 Laid foundation stone in 2023
👉🏻 15k aceres avasaram ledhu 3k chaalu annadu andhulone one year lo 83% complete chesadu
👉🏻 130 legal clearence
👉🏻 R&R land acquisition
Ivanni deniki Kitami government lo @nitin_gadkari gaare chepparu adi @ysjagan dream project ani