NOVEMBER BIBLE READING CHALLENGE!
Who’s ready to commit to reading the Bible at least once every day this month?
Let’s grow spiritually together. Who’s in?
NOVEMBER BIBLE READING CHALLENGE!
Who’s ready to commit to reading the Bible at least once every day this month?
Let’s grow spiritually together. Who’s in?
రాష్ట్ర అభివృద్ధినే ఏకైక లక్ష్యంగా, ప్రజల భవిష్యత్తే తన బాధ్యతగా భావించి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు @PawanKalyan గారు.
అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిపై విమర్శలు చేయడం బాధాకరం.
మాటలతో కాదు… అభివృద్ధితో సమాధానం చెప్పే నాయకుడు .
@JSPWorks I understand what you are trying to convey kumar garu, but ide matter, JSP is against christainity or, andaru christians or converted christians Jagan ke support chestaru / cheyali ane meaning rakunda clever ga cheste jsp will profit from it. @JSPWorks
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan Garu
భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే....
మా పులివెందులకు మాత్రం 2026లో వచ్చింది.
- పులివెందుల నివాసి 👏👏
కడప జిల్లాకు తాగడానికి నీళ్లు లేవంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవతో నీరు అందించారు 🙏🙏
@PawanKalyan 🫡
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు !!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ @mvrkteja ఐఏఎస్ గారికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ – గ్రామ స్వరాజ్ యోజన (PM-VGSY) మార్గదర్శకాల రూపకల్పన కమిటీలో రాష్ట్రాల తరఫున నామినేట్ చేసిన 10 మంది ప్రతినిధుల్లో కృష్ణతేజ గారికి చోటు దక్కింది.
2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు అమలు కానున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ₹7,395.55 కోట్ల నిధులను ఆమోదించింది.
ఈ పథకం విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు .
@PawanKalyan !! @vbgramgap !! @mopr_goi
There are different departments dedicated to hating Sachin Tendulkar. 😂
- Cricket department: Angry that their favourite players are still measured against Sachin.
- Political department: Convinced that Sachin checks Modi's messages before starting his day.
- Fan-war department: Some former Dravid loyalists now operating under the Virat fan umbrella.
- Ideological department: Uncomfortable with his Brahmin identity, religious beliefs and pooja paath.
- Political activism department: Calls him spineless because he refuses to fight battles their failed leaders couldn't win.
One man, so many ecosystems obsessed with him..Sachin retired years ago. His haters are still working overtime. 🤣🐐
Still ONE MAN ARMY 🔥
The Bhagavad Gita teaches us that true greatness lies not in personal glory, but in selfless action — "Nishkama Karma".
Who among us truly knows what he is going through in his personal life? What struggles he faces, what pain he carries, or what battles he fights silently?
I choose to remember and admire @PawanKalyan for the lives he has touched, the poor he has helped, the suffering he has tried to ease, and the selflessness he has demonstrated through his actions.
The world may judge him by the chapters of his personal life.
I choose to respect him for the lives he has helped change.
Jai @PawanKalyan ✊
Thread 1/n
Deputy CM and Sci - Tech Minister @PawanKalyan Attended the Cabinet Meeting.
AP Cabinet
30+ Proposals Discussed
1. Technology & Innovation :
• AVGC-XR Policy 2026–31
• Robotics & Physical AI Policy till 2036
From remote tribal villages to all-weather connectivity !!
A remarkable transformation under PM JANMAN the 2.80 km BT road connecting Gujjavi to Daraingipadu villages in Kurupam Mandal, Parvathipuram Manyam District, built at an estimated cost of ₹2.80 crore.
Under the visionary leadership of Hon’ble DyCM Shri @PawanKalyan Garu, #AdaviThalliBaata is bringing development to the doorsteps of tribal communities.
For these villages, a road is not just connectivity it is access to education, healthcare, livelihoods and a better future.
Reaching the unreached. Connecting the unconnected. Transforming tribal lives.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi