Looking to connect with NTR fan page admins on Instagram/X.
If you’re an admin or know one, please DM or tag them below.
For a big moment..Trust me very big.
#NTR
Ee pre release events entho mandhi vacharu entho mandhi mataladaru kani
Tarak anna laga okaru chepaledu YouTube most repeat video edhi aa hole pre release event lo
Tiger cheputhunte ala vintu unidi potham anthe
Edhi magic anna nee voice lo
#NTR
నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. నందమూరి వంశపు ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపం…
అన్న హరికృష్ణ గారు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా! నిలిచిపోయారు 🦁🔥
#NandamuriHarikrishna
నా ఆత్మీయ సోదరుడు శ్రీ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చిన్ననాటి నుంచి మధురమైన ప్రేమను పంచిన హరి అన్న అర్ధంతరంగా దూరమైనా కూడా ఆయన జ్ఞాపకాలు నా మనసులో ఎన్నటికీ తాజాగానే ఉండిపోతాయి. దివికేగిన ఆ అమృతమూర్తికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
Remembering the beloved Nandamuri Harikrishna Garu on his 70th Birth Anniversary. ❤️🩹 Your memories will always remain in our hearts. 🙏❤️
#JoharHaranna ❤️🩹
#NandamuriHarikrishna
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి 70వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ పెదనాన్న గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మాపై చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి. ఆయనతో మాకున్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను మేమంతా నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాము.
Total 20 Award's for A single film
7 Nandi award's
2 National Awards
2 film fare award's
6 IIFA award's
3 sima Award's
#10YearsForBBJanathaGarage@tarak9999 Anna ♥️
Jai NTR Anna
చైతన్య రథసారథిగా తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు ఎనలేని సేవలందించిన మహానేత, సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#NandamuriHarikrishna
నాయకుడిగా సమాజానికి చేసిన సేవలు, కుటుంబ సభ్యుడిగా మాపై చూపిన ప్రేమ ఎప్పటికీ మరువలేము. పెదనాన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.