@ImranMoham1114 @GirijaShetkar@Nallabalu1 Imran ,ho fake Vedio hey , @Nallabalu1 bhai edit karkey upload kara,apu isme akey kaiku chuthiey hore rey imran , ek time big tv channel pey check karo
@Nallabalu1@GirijaShetkar Fake news ,suresh Shetkar garu people leader ….సురేష్ షేట్కారు గారు చాలా మంచి వ్యక్తి , ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసిన తనే స్వయంగా ఫోన్ చేస్తాడు,నిరంతరం జనాల్లో వుండే వ్యక్తి అలాంటి వారి వల్ల పైన తప్పుడు వార్తలు వ్రాయడం కరెక్ట్ కాదు.....
Thank you for coming, sir. Your presence added immense grace and positivity to the Linga Sthapana ceremony, making the occasion even more meaningful and auspicious. We truly appreciate your time and blessings.🕉️Om Namashivaya🙏🏻🙏🏻 @kharge@DKShivakumar@revanth_anumula
ತೆಲಂಗಾಣದ ಕೊಡಂಗಲ್ ತಾಲೂಕಿನ ಪೆಡ್ಡಪಸಾಲೊದಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಹಾಗಣಪತಿ ನಂದೀಶ್ವರ ಧ್ವಜಸ್ತಂಭ ಮತ್ತು ವಿಗ್ರಹ ಸ್ಥಾಪನೆ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದೆ.
ಪೆಡ್ಡಪಸಾಲೊದಿ ಗ್ರಾಮದ ಅಭಿಮಾನಿಗಳು ಅತ್ಯಂತ ಸಂತಸದಿಂದ ಸ್ವಾಗತಿಸಿ, ಸನ್ಮಾನಿಸಿದರು.
@S_PrakashPatil Thank you for coming, sir. Your presence added immense grace and positivity to the Linga Sthapana ceremony, making the occasion even more meaningful and auspicious. We truly appreciate your time and blessings. 🕉️ Om namashivaya 🙏🏻🙏🏻
ఇన్నిరోజులేమో, అసలు బంగారు కలర్ విగ్రహాం పెట్టామన్న గుర్తుకూడా రాలేదు.. మా గులాబీలకు 😂
ఇప్పుడేమో, అది మా దొరే ప్రారంభించాడని మార్ఫింగ్ ఫోటోలు వేసి చెప్పుకుంటున్నరు 🤦🏻♂️
అట్లుంటది మా పెయిడ్ పింకీలతోని...
#TelanganaThalli
బయటపడ్డ మరో పెయిడ్ పింకీ !
ఇండిపెండెంట్ జర్నలిస్టు అనే పదానికి అర్థాన్నే మార్చేసిన పింక్ పెయిడ్ ఆర్టిస్టులు...
ప్రశ్నిస్తున్నామనే సాకుతో ప్రభుత్వం మీద విషపు రాతలు రాస్తూ, మా పింక్ పార్టీని జాకీలు పెట్టి లేపుతున్న సో కాల్డ్ స్వతంత్ర జర్నలిస్టుల్లో ఈ YRTV రంజిత్ రెడ్డి ఒకడు..
@sobha_reddyy Maji Cm kumarudu ,maji manthri vi anukunta akka,
That to heriones tho ani samcharam …
Heroine nii vedios release cheyyodhu ani adukuntunna maji mukyamamthri kutumbasabyulu
Vedios bayataku vasthey neney adhyaksudini ayitha ani anamdham lo maji manthri ani samacahram akka
టిల్లన్నను అవమానించిన ఆటో డ్రైవర్స్ !!
పదేండ్లు ఏమీ చేయలేదు గానీ ఇప్పుడు పీకనీకి వచ్చినవా అని మా టిల్లన్నను నిలదీసిన ఆటో డ్రైవర్...
అసహనంతో ఆటో డ్రైవర్ మీద నోరు పారేసుకున్న టిల్లు...
Asking for graduates to register votes by WhatsApp helpline no - 7386549222
And Website - https://t.co/e1N9JIDgdZ
Nizambad-Adilabad-Medak-Karimnagar Graduates MLC Constituency.
Jai Congress ✊🇮🇳
అశోక్ నగర్ వెళ్లి పరువు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు.
పదేళ్ళు మమ్మలిని నిండా ముంచి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు అంటూ నిరుద్యోగులు ఆగ్రహం.
గో బ్యాక్ బీఆర్ఎస్, డౌన్ డౌన్ బీఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నినాదాలు.
ఇంత త్వరగా నియామక పత్రాలు మాచేతికి వస్తాయని అసలు ఊహించలేదు.
రేవంతన్న మాకు మరిచిపోలేని దసరా కానుక ఇచ్చాడు.
గత ప్రభుత్వ హయంలో ఒక్క ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాం.
ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఘటన.
సీఎం రేవంతన్నకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
@revanth_anumula