మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి.మహిళలకు స్వయంఉపాధి కల్పించాలనే లక్ష్యంతో @mlritin విద్యాసంస్థలు ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన చెరకు యంత్రాలను నేడు SCB 4 వార్డులో @NaliniKiran7 సమక్షంలో వెనుకబడిన సామాజిక వర్గాల మహిళలకు అందించాము.
Happy Birthday to the most ideal and amazing Dad!💙
You have always been my support & guiding spirit - It’s because of you that I strive to be better everyday & every moment.
Thank you daddy, for all that you have been and you will be.
#birthdaywishes@MLRLaxmanReddy
తెలంగాణ ఉద్యమ ధీరుడు, హరిత తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, బంగారు తెలంగాణ దిశగా మన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు @TelanganaCMO శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#KCRBirthday
Thank you Hon. @TelanganaCMO#KCR Garu for your precious time to review further on Gummadidala Lift IRRG project - can solve acute drinking water problem in 39 Vill, irrigate 25000ac. & 164 IRRG tanks in MDCL, Narsapur, Gajwel, Patancheru constituencies (in particular MDCL Dist).
A moment of pride for Marri Laxman Reddy group of Institutions as our student @adithyac_5622 from CSE the youngest to receive #appreciation from Govt. Of Telangana - An award from Hon. Min @KTRTRS & Actor @SonuSood for his selfless service during the #pandemic.
@mlritin@MlritNss