తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వేలాది మందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవే మా జోహార్లు 🙏
జై తెలంగాణ.... జై జై తెలంగాణ....✊
#TelanganaFormationDay
12th Telangana Formation Day 🚩
నా తెలంగాణ కోటి రత్నాల వీణ ❤️
It was only KCR who raised the voice of Telangana 🔥Jai Telangana Jai KCR !
#TelanganaFormationDay#June2
లోకాన్ని నిర్మించే శ్రమజీవికి వందనం - మే డే విప్లవాత్మక శుభాకాంక్షలు.✊🚩
ఈరోజు మే 1.. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలను గుర్తుచేసుకునే రోజు. చెమట చుక్కను చమురుగా మార్చి, ఈ సమాజ చక్రాలను కదిలిస్తున్న అలుపెరగని శ్రామిక లోకానికి నా హృదయపూర్వక వందనాలు.
నాడు బ��బాసాహెబ్ వేసిన పునాది: చాలామందికి మే డే అంటే కేవలం సెలవు దినం మాత్రమే. కానీ, ఒకప్పుడు కార్మికులు రోజుకు 12 నుండి 16 గంటలు గొడ్డు చాకిరీ చేసేవారు. ఆ బానిసత్వాన్ని రూపుమాపి, "8 గంటల పని దినం" అనే హక్కును మనకు అందించిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు. 1942లో వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేసిన పోరాటం వల్లే ఈరోజు ��ార్మికులకు కనీస వేతనం, ఇన్సూరెన్స్ (ESI), పీఎఫ్ (PF) మరియు మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు అందుతున్నాయి. చదువుకున్నా, చదువుకోకపోయినా.. రెక్కాడితే గాని డొక్కాడని ప్రతి శ్రమజీవికి అంబేద్కర్ గారు ఒక గొప్ప కవచం లాంటివారు.
శ్రమ నీ ఆయుధం - హక్కు నీ బలం:
నాడు చికాగో వీధుల్లో ఎగిరిన ఎర్రజెండా స్ఫూర్తితో, బాబాసాహెబ్ కల్పించిన చట్టబద్ధమైన హక్కుల అండతో.. నేడు ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించగలుగుతున్నారు. కట్టే కోటలైనా, వేసే రోడ్లైనా, పండించే పంటలైనా.. మీ శ్రమ లేకుండా ఏదీ సాధ్యం కాదు. మీరు లేకపోతే దేశం ముందుకు సాగదు.
జై భీమ్.. జై కార్మిక!
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, బిఆర్ఎస్ (BRS) పార్టీ ఎల్లప్పుడూ బహుజన శ్రామిక వర్గాల ��క్షాన నిలబడుతుంది. శ్రమను నమ్ముకున్న ప్రతి కార్మిక శక్తికి, శ్రమ జీవులందరికీ మరోసారి మే డే శుభాకాంక్షలు💐✊
#LabourDay
Hon’ble Chief Minister Yogi Adityanath has approved a budget of ₹403 crore, directing that the funds be used for the beautification and maintenance of statues of Babasaheb Ambedkar. Jai Bhim ✊
#Horrific A 35-year-old Dalit man, Kishore Chamar, was brutally lynched in Odisha’s Deogarh after a Hindu mob falsely accused him of cow slaughter. This is not about cows—this is caste terrorism.
#DalitLivesMatter
అంబేద్కర్ గారిని చులకనగా చూస్తున్న ఓ అవగాహనారహిత సమాజమా!
దుబాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని కట్టిస్తున్నారు. ఆ లైబ్రరీ పేరు ఏంటంటే,
DR. BRఅంబేద్కర్ గ్లోబల్ నోలెడ్జ్ సెంటర్ గా పే���ు పెడుతున్నారు. అది ఆయన స్థాయి.
(తన పొట్టను కాల్చుకొని మన పొట్టను నింపడానికి చూసాడు ఆ పెద్దాయన).
ఈ అబ్బాయి ఎంత మందికి గుర్తు ఉన్నాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం మర్చిపోలేను..
పేరు సదాశివరెడ్డి నాలుగు రోజుల్లో విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దపడిన యువ ఇంజినీర్,
2007లో ఆసియాలోనే అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ గా విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడు, దురదృష్టవశాత్తు హైదరా��ాద్ గోకుల్_చాట్ వద్ద 2007లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమం కారణంగా మెదడులో ఇనుప ముక్కలు తగలడంతో ఇలా జీవచ్చంగా మారిపోయాడు,
అవలీలగా 5,6 భాషలు(జపనీస్ కూడా) మాట్లాడే వ్యక్తి ఇప్పుడు కేవలం #
అమ్మా అనే మాట తప్ప ఇంకేం మాట్లాడలేకుండా అయిపోయాడు,
నేటికి 15 ఏళ్ళు అయిన ఆ ఉదంతం ఈ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది
వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడు అనుకున్న కొడుకు ఇలా కళ్ళ ముందు బ్రతికి ఉన్న శవం లా తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి...
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఈరోజు నక్సలైట్లను చంపుతుంది కానీ నేను ఎస్పీ గా ఉన్నప్పుడు నక్సలైట్లతో అడవిలో చర్చలు జరిపి ఎలాంటి రక్తపాతం జరగకుండా, ప్రాణనష్టం జరగకుండా వందలాదిమంది నక్సల్సైట్ లను జనజీవన స్రవంతి లో తీసుకోచ్చాము.
-@RSPraveenSwaero
బాపన మాల్యా, బనియా నీరవ్ వేల కోట్లు ఎత్తుకపోతే పీకింది ఏమీ లేదు.
కానీ, ఈ చిన్నారి చెయ్యని దొంగతనానికి చాలా పెద్ద శిక్షే అనుభవించింది.
ఎందుకంటే ఈమె దళిత అమ్మాయి కాబట్టి.
@ncbn@PawanKalyan కండ్లు కాకులు ఎత్తుకపోయి ఉంటై. ఇప్పుడు కనిపించవు. ఎందుకంటే ఈ చిన్నారి వారి కులం కాదు.