2014 నుంచి కోర్టుకి వెళ్లి పోరాడుతున్నాం.
పవన్ కళ్యాణ్ ఏ కష్టం వచ్చినా వస్తాను అన్నాడు ఆయన కూడా ఇప్పుడు రావడం లేదు.
ఎమ్మెల్యేగా గెలిపి గెలిచిన లోకేష్ కూడా రావడం లేదు.
కోర్టులో ఉంది 4 వారాలు సమయం కూడా ఉంది.
CRDA కు చెబుతే కోర్టులో తేల్చుకోమన్నారు.
కోర్టులో తేలకుండా JCBతో ఇలా ధ్వంసం చేయడం తప్పు కదా.
- అమరావతి రైతులు
As per Law.. వీళ్ళ పొలంలోనికి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మీద Case పెట్టొచ్చు..
ఎలా అంటే.. అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్ళటానికి ప్రయత్నిస్తే " నా ఇంట్లోకి రాయటానికి మీరెవరు.. పో బయటకి.." అని అంటాడుగా అలా
ఉండవల్లి రైతులు రోడ్డుకు ఇస్తాం అని స్పష్టంగా చెబుతున్నారు.. కానీ ప్రభుత్వం మోత్తం భూమీ కావాలి అని లాగేసుకుంటుంది..
మోత్తం భూమి ఎందుకు ఇక్కడ రాజధాని నిర్మాణాలు ఏమీ కట్టడంలేదు కదా అని రైతులు అడుగుతుంటే దానికి ప్రభుత్వం దగ్గర సమాదానం లేదా ?
నందమూరి తారక రామారావు గారు ఎలా పడిపోయారు? ఎవరు పడేశారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? జగన్ గారి లాగా లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి, మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యారా? ఎలా సీఎం అయ్యారు?
రామారావు గారు నీచుడు ఎలా అయ్యారు? రామారావు గారు ఎలా పనికిరానివారు అయ్యారు? ఎందుకు పడేశారు?
రామారావు గారి బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేశారు? ఆ అకౌంట్లన్నీ ఎందుకు లాక్కున్నారు?
బసవతారకం హాస్పిటల్ ఎవరిది? వీళ్లు దాన్ని ఎలా లాక్కున్నారు?
#BreakingNews
చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
మా MA-VI-GUN లో అమరావతి కూడా ఉంటుంది, కానీ ఇలా బలవంతపు భూసేకరణ చేయడాలు ఉండవు .
Mavigun(people’s capital)
Vs
Amaravati (gated community)
#YSRCongressParty#JaganannaConnects
విలేఖరి అడిగిన ప్రశ్నకు..... సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
పంచదారల కొండంత తవ్వి దొబ్బాడు సహనం కోల్పోడా చెప్పు ఆ డబ్బులు ఏం చేయాలి ఇతని జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాడా ఏదో ఈవీఎం దెబ్బ అంటే అయ్యాడు
జనసేన ఎమ్మెల్యే పంచదార కొండ ఎంతో ప్రాముఖ్యతమైనది .
అలాంటి కొండను మైనింగ్ మైనింగ్ తవ్వేస్తున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దారుణంగా ఎలమంచిలి తయారయింది
#CBN420..
#PK210..
This is how TDP Works 💯
స్క్రిప్ట్ వారే ఇస్తారు.. వారే పిక్ చేసుకుంటారు.. వారే డ్రాప్ చేస్తారు.. చేసినందుకు డబ్బులు కూడా ఇస్తారు..
సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు మార్ఫింగ్ చెయ్యోచ్చు .. వారి మీద ఎటువంటి కేసులు ఉండవు..
మాజీ సీఎం జగన్ గారి మీద వారి కుటుంబం మీద మార్ఫింగ్ చేసిన వారిని బాగా చేస్తున్నారు అంటూ లోకేష్ పొగడ్తలు.. దీనికి సాక్ష్యం ఈ వీడియోలో చెప్పిన వ్యక్తే..
మనిషి జన్మే ఎత్తావా లోకేష్ @naralokesh 😡😡😡
సార్.. పంచదారల కొండంత తవ్వుతున్నారంటుంటే.. అని అడిగితే.. "విచారణ జరుగుతోంది.. ఇప్పుడు ఏం చేయమంటావు?" అంటూ సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే.
అంత తవ్వేసిన తర్వాత విచారణ చేసి ఏమి ప్రయోజనం? అనేదే జనాల ప్రశ్న.
YSR నుంచే కాపులకు YSR కుటుంబానికి మంచి అనుబంధం.
YSR కు బొత్స కు మంచి అనుబంధం.
YSR కు జక్కంపూడి రామ్మోహన్ కు మంచి అనుబంధం.
YSR కు గుడివాడ గురునాధరావు కు మంచి అనుబంధం.
జగన్ ఉత్తరాంధ్ర నుంచి బొత్స ను మంత్రి చేశారు.
జగన్ ఉత్తరాంధ్ర నుంచి గుడివాడ అమర్నాథ్ ను మంత్రి చేశారు.
East Godavari నుంచి దాడిశెట్టి రాజా ను మంత్రి చేశారు.
West Godavari నుంచి ఆళ్ల నాని ను మంత్రి చేశారు.
కాకినాడ నుంచి కురసాల కన్నబాబు ను మంత్రి చేశారు.
కృష్ణాజిల్లా నుంచి పేర్ని నాని ను మంత్రి చేశారు.
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు ను మంత్రి చేశారు.
West Godavari నుంచి కొట్టు సత్యనారాయణ ను మంత్రి చేశారు.
- కడప రత్నాకర్
.2024 ఎలక్షన్ అఫిడవిట్ లో @JaiTDP mla MS రాజు ఆస్తి మొత్తం 12,69,767 రూపాయలు.
అప్పులు 5 లక్షలు.
అలాంటి వ్యక్తి కేవలం కొన్నిరోజులు వ్యవధిలో పంతం మీద అవతలి వ్యక్తి ఉంటున్న ఇంటిని 2 కోట్లు 85 లక్షలు కొనుగోలు చేశాడు అంటే డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి?
#SaveAP#Corruption#Andhrapradesh
CM,DCM కనీసం జగనన్న లాగా ఫోన్లో అయినా పరామర్శించారా.
మత్స్యకారుడు చిన్న ను ఫోన్ లో పరామర్శించిన జగన్.
ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.
ప్రమాదం జరిగిన ఘటనను జగన్ కు వివరించిన చిన్న.