ABVP State #SFD Convinor @ABVPTelangana 🔶OSMANIA UNIVERSITY Ph.D Scholar🔶, Former State #SFS Co-Convinor & #President ABVP UCS OU #RSS Hindu #Nationalist 🇮🇳
Some Glimpses of Tiranga Yatra by ABVP Osmania University, In the Presence of ABVP National Joint Organising Sec. S.Balakrishna Ji, State Organising Sec. @KYamagouni Ji, State President Dr P.Shankar, State Sec. @praveenreddy453, CWC @sreehari_ou NEC @SreesailamU were present.
*ABVP ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ABVP 74వ జాతీయ ఆవిర్భావ దినోత్సవం - జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద ABVP జెండా ఎగరవేసి తదనంతరం వృక్షమిత్ర అభియాన్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.*SFDIndia#abvpvoice#
@ABVPTelangana organized a dharna at the State School Education Bhavan to condemn the anti-govt-school policy of TRS Govt by not providing books & uniforms in Govt School whereas the State Govt in crony partnership with corporate schools are fetching lakhs for such amenities.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 131వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ABVP ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2k Run లో పాల్గొని అంబేడ్కర్ నిజమైన స్ఫూర్తిని సమాజంలో నింపుదాం.
#DrBRAmbedkarJayanti#abvpvoice#abvp
SFD Gujarat organised a trekking camp near Bhavnagar in which students of various colleges took part. Students trekked and cleared the plastic waste on the hill of Mahadev Galo at Malnath a thrilling trek in the west of Gujarat
#SFDGujarat#ABVPGujarat
**ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు సాక్రెట్ స్కూల్ లో బలవంతపు మతమార్పిడులకు ఇష్టం లేక అక్కడ చదివే లావణ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది..దీనికి కారణమైన వారిని శిక్షించాలని, కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. #abvpforstudents
*ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 283 వ జయంతోత్సవాలు....*
*@ఆర్ట్స్ కళాశాల...ఉస్మానియా యూనివర్సిటీ @nidhitripathi92@iLaxmanG
DMK Govt. of Tamil Nadu used police to arrest the National Gen. Secy. Nidhi Tripathi & other Karyakartas for demanding #JusticeForLavanya in Chennai.
We condemn this attempt by DMK led Govt., You can't suppress our voice by using police. We will fight till Lavanya gets justice.
67వ జాతీయ మహాసభలలో ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శిగా నియమితులైన శ్రీ బాలక్రిష్ణ జీ గారికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్.శంకర్ సర్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. #abvp