ఈ సారి ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువ ఉన్నారు. వారికి ఎన్టీఆర్ చరిత్రపై అవగాహన పెంచాలి. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారు, అలాంటి కుట్రదారుల దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టాలి.
Deeply disturbed after receiving Sri. @AmitShah's concise letter discoursing on the empty promises made to Andhra Pradesh. Despite proving all the facts and figures of BJP wrong, the letter evidently expresses highly insensitive and insulting content towards the people of AP.
ఈ 40 ఏళ్లలో ఎన్నో అనుభవాలు. ఎన్నెన్నో అవకాశాలు. మరెన్నో సంక్షోభాలు. నా జీవితంలో చాలా సువర్ణ అధ్యాయాలూ చూశాను. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాను. నాకు భయం తెలీదు. ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు.