డియర్ లోకేష్,
మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా... మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు?
తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!
జగన్ బాగా తిడతాడని 20 ఏళ్ల నుంచి గెలవని సోమిరెడ్డికి.
వైస్సార్సీపీ గుర్తుపై గెలిచిన వారికీ నలుగురికి.
ఎన్నికల వేళ మైనారిటీలు మభ్యపెట్టేందుకు ఫారూఖ్ కి.
గిరిజనులలో ఓట్ల కోసం కిడారి కొడుక్కి.
చంద్రబాబు విలువలు లేని దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక ఉదాహరణ..
#DirtyPolitics#SaveDemocracy
“Every Student Should Have Access To Quality Education. The fees reimbursement scheme has been diluted by the CM who is paying just one-third of the total fees belatedly and has not kept the promise of unemployment stipend" - #YSJagan#APNeedsJagan#RavaliJaganKavaliJagan