Breaking!🚨
Supreme Court to CM Naidu & Pawan Kalyan 👋
- Keep Gods out of politics
- Lab report on laddus unclear
- Why did the CM go to the press?
- Lab report was ready in July, Why make statement now?
- Unclear if approved ghee was used
What 🤡 Pawan Kalyan will do now? Take one more deeksha?
#TirupatiLaddu #SupremeCourt
జగన్ గారి ప్రభుత్వ జీవోలో మండపాలక తప్ప, విగ్రహాలకు అడుగులు చొప్పున డబ్బులు లేవు, మైకులకి డబ్బుల్లేవు...
ఇలా అడుగు చొప్పున అడుగడుగుకి విగ్రహాలకి విచ్చలవిడిగా డబ్బులు తీసుకోవడం ఎందుకు
ఇవి కొత్త రూల్స్ మాత్రమే..@ncbn గారు తెచ్చిన రూల్స్ ఇవీ....@Anitha_TDP
వెన్నుపోటు పొడుస్తావని తెలుసుగానీ మరీ ఇంత తొందరగా పొడుస్తావని ప్రజలు గ్రహించలేకపోయారు చంద్రబాబూ! 😈
#MosagaduBabu#UturnBabu
ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత
గోవిందా , గోవిందా - హామీలు గోవిందా
సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాం - ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది - ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి. - అసెంబ్లీలో చంద్రబాబు
అసెంబ్లీలో గళం విప్పుతాం.. అరాచకాలపై నిలదీస్తాం!
ఢిల్లీలో నిరసన ద్వారా ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులను దేశం మొత్తానికీ తెలియజేస్తాం
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్!
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
మీ కోసమే, మీతోనే నా ప్రయాణం…