రేవంత్ రెడ్డి నీ చిల్లర పనులకు నువ్వు చరిత్ర హీనుడిగా మిగిపోవడం ఖాయం.. 😡
నిన్ను నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తరు.. ✊
#KTR#BRSparty#telangana#CongressFailedTelangana
దేవుడు కేసీఆర్ 🙏🩷
రైతులకు రైతుబందు, కరెంటు, నీళ్లు తిరుక్కోటి చేసిండు. కేసీఆర్ కు రోజు మొక్కిన తీరదు. అటువంటి పనులు చేసిండు అని అంటున్న పెద్దాయన.. 👇
#KCROnceAgain#BRSParty
అప్పట్లో అయినా ఒక సాధారణ పెయింటర్, ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు..
ఇది ఏదో Inspiring స్టోరీ అనుకునేరు.
ఇది ఒక కబ్జాకోరు కథ
రైతుల భూములు దోచుకున్న ఓ అవినీతి నేత అసలు క్యారెక్టర్ #mesthri
ఇన్ని ఏండ్లు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాలు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు..
ఇయ్యాల మీ నోటితోనే అసెంబ్లీ సాక్షిగా 67 ఎకరాలు అని ఒప్పుకున్నారు..
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రోడ్ల మీద రేవంత్ రెడ్డి పోలీసులు మా చీరలు లాగారు..
అవమానంతో ఉరేసుకొని చస్తాం రేవంత్ రెడ్డి ఖబర్దార్...
రేవంత్ రెడ్డి… నీ భార్యకో, బిడ్డకో ఇలాంటి అవమానం జరిగితే ఊరుకుంటావా? - ఆశ వర్కర్
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రోడ్ల మీద రేవంత్ రెడ్డి పోలీసులు మా చీరలు లాగారు..
అవమానంతో ఉరేసుకొని చస్తాం రేవంత్ రెడ్డి ఖబర్దార్...
రేవంత్ రెడ్డి… నీ భార్యకో, బిడ్డకో ఇలాంటి అవమానం జరిగితే ఊరుకుంటావా? - ఆశ వర్కర్
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏😍
విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దాం. 🐘🙏
#KTR#BRSParty#VinayakaChavithi#GaneshChaturthi@KTRBRS
శ్రీశైలం రిజర్వాయర్ నుండి యథేచ్ఛగా నీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్
21 రోజుల్లో అధికారికంగా 53 టీఎంసీలు తరలించిన ఏపీ
వరదజలాల పేరుతో పోతిరెడ్డిపాడు, వెలిగొండ నుండి నీటి తరలింపు
ఆగస్ట్ 21న 170 టీఎంసీలు ఉన్న శ్రీశైలం రిజర్వాయర్
నేడు మిగిలింది 117 టీఎంసీలు మాత్రమే
కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మోటార్లను బంద్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని ఎన్ని సార్లు కోరినా మొరాయిస్తున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరెంటు సాకుతో మోటార్లు నడపమంటున్న ప్రభుత్వం
ఇప్పటివరకు ఏపీ నీటిదోపిడీపై నోరు మెదపని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరెంటు సమస్యలపై కిక్కురుమనని విద్యుత్ మంత్రి మల్లు భట్టివిక్రమార్క
కరువుతో గోసపడ్డ తెలంగాణ ప్రాoతన్ని
వ్యవసాయo చెస్కునే రైతుల కష్టాన్ని అర్దం చేస్కోని దేశంలో ఎక్కడ లేని విధంగ 24 గంటల కారెంట్ ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ గారు
@KCRBRSPresident@jagadishBRS@KPR_BRS
ఉప్పల్ బతుకమ్మకుంట చూపిస్తూ రోజుకో రీల్
చేసేవాల్లకి, ఆ రీల్స్ చూసేవాళ్ళకి ఒక విషయం
తెలియాలి..
తెలంగాణలో 46,000 కు పైగా చెరువుల
పునరుద్ధరణ ఒక్క రోజులో జరగలేదు,
ప్రభుత్వ ఖర్చుతో పబ్లిసిటీ చేసుకోలేదు.
రీల్ పాలన మీది, రియల్ పాలన కేసీఆర్ ది.
@KCRBRSPresident@BRSparty
ఇందిరమ్మ రాజ్యంలో రాత్రి 1:00 గంటలకు మహిళా రైతుల అరెస్ట్!
అసెంబ్లీలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చామని చెప్పడంతో
ఉదయం 10:00 గంటల నుంచి అర్ధరాత్రి 2:00 గంటల వరకు గ్రామస్తులు ధర్నా
రాత్రి 1:24 గంటలకు పోలీసులను పంపి, మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేశారు