పోరాటాల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు..
స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు...
బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు...
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి
జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBirthdayKCRsir@KTRTRS@RaoKavitha
*నేటి నుంచే రైతుబంధు చెల్లింపులు*
# యాసంగి పంట సీజన్ నిమిత్తం ఎకరాకు రూ. *5 వేలు* ఆర్థిక సాయం
# *61.49 లక్షల* ���ంది రైతులకు పెట్టుబడి సాయం
# మొత్తం రూ.7.515 కోట్లు* నేరుగా రైతన్నల ఖాతాల్లో జమచేయనున్న ప్రభుత్వం
దుబ్బాక ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలు సమీక్షించుకుంటాం. ఓటమితో కుంగిపోకుండా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతాం : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.