మొండ్రాయిలో విద్యుత్ షాక్కు గురైన బిఆర్ఎస్ గుర్రం సుమన్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బొల్ల వెంకటయ్యలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పడం జరిగింది.
#ChallaDharmaReddy#BRS#Parkal#Sangem#Telangana@BRSparty
కార్యకర్తల కష్టాల్లో..
దామెర, ఆత్మకూరు మండలాల్లో ఇటీవల మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పడం జరిగింది.
#ChallaDharmaReddy#BRS#Parakala#BRSParty#Telangana@BRSparty
పరకాల నియోజకవర్గం దామెర మండలం పులుకుర్తి, తక్కళ్లపాడు, ఊరుగొండ, దుర్గంపేట గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
#ChallaDharmaReddy#BRS#Parakala#Damera#Telangana@BRSparty
నివాళులు..
పరకాల మండలం నాగారం గ్రామ సీనియర్ నాయకులు గౌరు రమణారెడ్డి తల్లి వెంకటమ్మ గారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది.
#ChallaDharmaReddy#BRS#Parakala#Telangana#Nagaram@BRSparty
పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,పరకాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.
#ChallaDharmaReddy#Tirumala#Tirupati#BRS#Parkal@BRSparty
నా పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్చం, ప్రత్యేక లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏
మీ ఆప్యాయత,అభిమానం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. పార్టీ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తాను.
సంగెం మండలం తిమ్మాపూర్లో విద్యుత్ షాక్తో ఇల్లు కాలిపోయిన తాటికొండ విష్ణు కుటుంబాన్ని పరామర్శించి,అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
#ChallaDharmaReddy#BRS#Parkal#Sangem#Telangana@BRSparty