Date.1.10.2026.
నియోజకవర్గం.పరకాల.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన నాగుర్ల
ఈ రోజు గొర్రెకుంట గ్రామానికి చెందిన BRS నాయకుడు నామిండ్ల శ్రీనివాస్ ను హన్మకొండ క్రీస్తు జ్యోతి హాస్పటల్ ల్లో ప్రమర్శించిన నాగుర్ల వెంకన్న గారు.
#teamnagurla
కళ్యాణ లక్ష్మికి నేటితో 12 ఏళ్లు! ❤️
ప్రభుత్వ పథకాలు ఎన్నో వస్తాయి… కానీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి
పథకం మాత్రం ప్రత్యేకం
కేసీఆర్ గారు ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి ద్వారా దాదాపు 12 లక్షల కుటుంబాలకు భరోసా..
On his birthday, prominent movie PRO M Chandrashekhar planted a sapling at Vengal Rao Park as part of the #GreenIndiaChallenge.
“Planting a sapling on my birthday was truly joyful. Planting trees is everyone’s responsibility — especially the youth must take it up. I urge everyone to plant three saplings,” he said.
He thanked former Rajya Sabha MP Joginipally Santosh Kumar for carrying this great initiative forward like a mega yagna..
#GreenIndiaChallenge #PlantTrees #MChandrashekha @UrsVamsiShekar@SantoshKumarBRS@kkrmardi@ignitingmindsog@garapallysatish
తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాగరహారం ఒక మరుపురాని అధ్యాయం.
స్వరాష్ట్ర ఆకాంక్షను యావత్ దేశానికి చాటిచెప్పిన మహోద్యమ ఘట్టం సాగరహారం.
సాగరహారం స్ఫూర్తిని స్మరించుకుంటూ.. తెలంగాణ ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి నమస్కారం.
జై తెలంగాణ ✊
🗳️ వరంగల్ – ఖమ్మం – నల్గొండ. పట్టభద్రుల నియోజకవర్గం
ఓటరు నమోదు ప్రారంభమైంది. అర్హులైన పట్టభద్రులందరూ మీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.
మన హక్కును మనమే వినియోగించుకోవాలి… ప్రజాస్వామ్యంలో మన ఓటు మన గొంతుక..
దరఖాస్తుల స్వీకరణ:
28, సెప్టెంబర్ 2026 నుంచి 06 నవంబర్ 2026 వరకు.
✅ అర్హత:
🔹 01 నవంబర్ 2026 నాటికి 3 సంవత్సరాల క్రితం డిగ్రీ లేదా సమాన డిప్లమా పూర్తి చేసి ఉండాలి.
🔹 సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా ఉండాలి.
🔹 ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలి.
📝 నమోదు విధానం..
ఆఫ్‌లైన్:
ఫారం–18 నింపి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి.
ఆన్లైన్:
ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🌐 వెబసైట్: https:/ https://t.co/BKBoYFX0r9
📞 సందేహాల కోసం..
టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1950
✊ మీ ఓటు,
మీ హక్కు..
మీ నమోదు…
మీ బాధ్యత.
అర్హత ఉన్న ప్రతి పట్టభద్రులు గడువులోపు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.
మీ ..
డా. కేతిరెడ్డి వాసుదేవావరెడ్డి
మాజీ చైర్మన్ - రాష్ట్ర కార్పోరేషన్ (టివిసిసి) & బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.
Weekly dose of my #Photography 📷
These beautiful blue-and-orange birds, perched peacefully among the trees, made for a perfect moment in the wild.
Sometimes, the best photographs happen when we simply pause, observe, and let nature speak for itself.
Wishing everyone a peaceful and beautiful #HappySunday 😊
#BirdPhotography #WildlifePhotography #NaturePhotography #BirdWatching #NatureLovers
🌱🌱🌱🌱మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు
శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పర్యావరణ పరిరక్షణ ఆశయంతో తీసుకొచ్చిన
విత్తన గణపతిని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి ఇవ్వండి జరిగింది 🌱🌱🌱🌱
🌱🌱🌱గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి వాస్తవ్యులు ముప్పిడొజు మంజులక్క గారి తండ్రి జన్మదినం సందర్బంగా భూపాలపల్లి హరిత సేన ఆధ్వర్యంలో 5 మొక్కలు నాటడం జరిగింది 🌱🌱🌱🌱
https://t.co/QVK3PUupOj
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే @dasyamofficial గారిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
కష్టాల్లో ఉన్న ప్రజలను, వారి సమస్యలను ఒక ప్రజాప్రతినిధిగా తెలుసుకోవడం ఆయన హక్కు.. బాధ్యత
ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన నాయకుడిని అడ్డుకోవడమే కాకుండా కడుపులో తన్నడం, చేయి విరిగేలా దాడి చేయడం అత్యంత దారుణం
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న లోపాలు బయటపడుతాయన్న భయంతోనే పోలీసులతో వినయ్ భాస్కర్ గారిని ఆపిన రేవంత్ సర్కార్
వెంటనే వినయ్ భాస్కర్ గారిపై దాడులకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
ఆసుపత్రిలో గాయపడిన రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఆసుపత్రి భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి.
Weekly dose of my #Photography 📷
Nature has a way of turning the simplest moments into something extraordinary. These beautiful blue-and-orange birds caught my attention as they paused quietly on an old tree, surrounded by the soft light and colours of the forest. A reminder that sometimes, all we need to do is slow down and look a little closer.
Wishing everyone a peaceful and beautiful #HappySunday 😊
#BirdPhotography #WildlifePhotography #NaturePhotography #BirdWatching #NatureLovers
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ కబ్జా చేసిండు అని చెప్పిన 325 సర్వే నంబర్ లో ఉన్న 388 ఎకరాల భూమి వివరాలు 👇
ఒక సాధారణ పౌరుడు తెలుసుకోగలిగిన వివరాలు సీఎం తెలుసుకో లేక పోయిండా ❓
కనీసం పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా తెలుసుకో లేక పొయినయా❓
ఈ సీఎం, ఆ మీడియా సంస్థలు కావాలనే కెసిఆర్ గారిని బద్నాం చేయడానికే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి…
సర్వే నంబర్ 325…
388 ఎకరాలు...
244 మంది పేర్లపై నమోదై ఉన్న అసైన్డ్ భూమి…
అందులో చెరువు కూడా ఉంది....
ఇప్పటికీ డిజిటల్ సంతకం లేదు,
ప్రభుత్వ భూమిగా Prohibited Listలో ఉంది.
ఈ భూమిని అక్కడి దళితులు కెసిఆర్ రాజకీయాలలోకి రాక ముందు నుండి దున్నుకుంటున్నారు….
🌱🌱🌱గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగరేణి s&pc సెక్యూరిటీ ఆఫీసర్ సిరివెలు మురళి మోహన్ సార్ బదిలీ పై RG1 కి వెళ్తున్న సందర్బంగా వారిని సన్మానించి వారి చేత ఒక మొక్క నాటించడం జరిగింది 🌱🌱🌱🌱
📢 తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల
2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ మరియు మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
📍భద్రాద్రి కొత్తగూడెం
పత్రికా విలేకరుల సమావేశం
సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక, కార్మిక, ఉద్యోగ, సంక్షేమ సమస్యలు, వారసత్వ ఉద్యోగాల అంశం, మెడికల్ బోర్డులు, పెండింగ్ బకాయిలు, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయం, తెలంగాణ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
సిరుల సింగరేణిని కాపాడాలి.. కార్మికుల భవిష్యత్తును రక్షించాలి.
సింగరేణి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక... నల్ల బంగారం మన తెలంగాణకు వెన్నెముక.
సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర సమీక్ష నిర్వహించాలి.
కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి... కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, సామాజిక భద్రత కల్పించాలి.
సింగరేణి అంటే తెలంగాణ సిరుల గని. సింగరేణి అంటే నల్ల బంగారం. సింగరేణి అంటే తెలంగాణ ఆత్మగౌరవం.
తరతరాలుగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక, సామాజిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
దక్షిణ భారతదేశంలో బొగ్గు గనుల రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. సింగరేణి సంస్థకు దాదాపు శతాబ్దన్నర చరిత్ర ఉంది. తెలంగాణతో పాటు పొరుగు ప్రాంతాల విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ సంస్థ కీలకంగా నిలిచింది.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను ఈ నేల ఎన్నటికీ మర్చిపోదు. “తెలంగాణ వచ్చే వరకు ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు వెళ్లదు” అంటూ కార్మికులు చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సింగరేణి కార్మికులు చేసిన పోరాటం ఢిల్లీ వరకు ప్రతిధ్వనించింది. అందుకే సింగరేణి కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాదు... తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక భాగం.
#TelanganaSingareni
కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో
ప్రతి సంవత్సరం జూలై - ఆగస్ట్ వరకు హరిత హారం కార్యక్రమం జరిగేది…
హరితహారంతో తెలంగాణ పచ్చదనం అద్భుతంగా పెరిగింది! 🌳
✅ 230 కోట్ల మొక్కలు నాటిన చరిత్ర
✅ అటవీ విస్తీర్ణం 19,854 చ.కి.మీ (2015) నుంచి 26,969 చ.కి.మీ (2023)కు పెరుగుదల
✅ హైదరాబాద్‌కు "World Green City Award-2022", "Tree City of the World" అంతర్జాతీయ గుర్తింపు
✅ CSE నివేదికలో అటవీ విస్తీర్ణం పెంపులో దేశంలో తెలంగాణకు 1వ ర్యాంక్ (స్కోర్ 7.21/10)
✅ తెలంగాణలో ఏటా 15-20% అటవీ పెరుగుతూ వచ్చింది.
#HarithaHaram #KCR