అంగన్వాడి టీచర్లు మరియు ఆయలు గోడు వినని ఈ నియంత పాలన
అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన- జహీరాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ సిద్ధూ రావణ్
.జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం లోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర అంగన్వాడీల సమ్మెకు బీఎస్పీ మద్దతు తెలపడం జరిగింది @RSPraveenSwaero @JP_LOKSA
అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన- జహీరాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ సిద్ధూ రావణ్
#########
తేది:21-09-2023/జహీరాబాద్ నియోజకవర్గం.
జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం లోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది.
@AnandAkash_BSP@RSPraveenSwaero
@*కాళోజినారాయణరావుజయంతి *@
========================
#జహీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ (సిద్దు రావణ్ )
తేది :09-09-2023/జహీరాబాద్ నియోజకవర్గం.
బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సిద్దు రావణ్ గారి ఆధ్వర్యంలో కాళోజి నారాయణ రావు జయంతి నిర్వహించడం జరిగింది
@RSPraveenSwaero @AnandAkash_
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జంగయ్య యాదవ్ కు మద్దతుగా సూర్యాపేట కార్యక్రమానికి చేపట్టినటువంటి సమక్షంలో అధికార పార్టీ అణిచివేతలు ఆగలేక ఎక్కడికక్కడ అరెస్టు పర్వం కొనసాగిస్తున్నది సిద్దు రావణ్ ముందస్తు అరెస్టు @AnandAkash_BSP@RSPraveenSwaero@JP_LOKSATTA