ఇతరుల క్యారెక్టర్ గురించి తప్పుగా
పబ్లిసిటీ ఇచ్చి నీ క్యారెక్టర్ని వేరేవారి
ముందు గొప్పగా చేసుకున్నప్పుడే
నువ్వే నిజమైన క్యారెక్టర్ లేని ..
దానివి అని అర్థం కామాక్షి...
నా కామానికి సాక్షి.....
ఇక నీ గురించి ఎంత తక్కువ
చెప్పుకుంటే అంత మంచిది....
#శుభసాయంత్రం#Sidduwriter
జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం.
మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా కల్లితండా.
భారత్-పాక్ యుద్ధ భూమిలో మురళీనాయక్ వీరమరణం.
రేపు కల్లితండాకు జవాన్ మురళీనాయక్ పార్థివదేహం.
#IndiaPakistanWar #
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है,
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।
-Dinakar
దశాబ్దాలుగా సహనం.. సహనం!
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము.
జైహింద్!
@adgpi@IAF_MCC@indiannavy
#OperationSindoor
మొత్తం మసీదు ధ్వంసం చేయబడింది.
పాకిస్తాన్ నుండి వచ్చిన వీడియోలో మసీదులో స్థానికుడు పేర్లు పిలుస్తున్నట్లు చూపిస్తుంది కానీ సమాధానాలు లేవు. “OPERATION SINDOOR” దాడిలో మసీదు పూర్తిగా దహనం చేయబడింది
వారు కాల్పులకు ముందు మతాన్ని అడిగారు గుర్తుందా?
#IndiaPakistanWar#sindoor
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है।
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।।
- Dinakar
दशकों तक सहनशीलता... सहनशीलता!
अत्यधिक सहन के बाद मौन बैठी संपूर्ण भारतवर्ष को "ऑपरेशन सिंदूर" के माध्यम से फिर से वीरता की भावना से भर देने वाले तीनों सेनाओं के वीर नेतृत्व को, और उनके साथ अडिग होकर खड़े रहे प्रधानमंत्री श्री @narendramodi जी को हार्दिक धन्यवाद...!!
हम आपके साथ हैं, हमेशा। जय हिन्द!!
@adgpi@IAF_MCC@indiannavy
#OperationSindoor
2/2
ఆ సమయంలో వారి మధ్య గొడవ జరగడంతో ఓ వ్యక్తిపై దాడి చేసి తలపై బీరు సీసాలు, బండరాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీయటంతో వెలుగులోకి వచ్చింది.
AP: గుంటూరు(D), మేడికొండూరు(M) పేరేచర్లలో దారుణ ఘటన జరిగింది. ఫిరంగిపురం వెళ్లే దారి పాత రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కలిసి మద్యం తాగుతున్నారు. 1/2 @PawanKalyan@APPOLICE100@naralokesh@mnadendla@Anitha_TDP
నేటి నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం
🔸ప్రతీ జనసైనికుడు/వీరమహిళ సభ్యత్వ నమోదు చేసుకుని, బీమా సదుపాయం పొందండి
🔸మీ ప్రాంత పరిధిలో సభ్యత్వ నమోదు చేస్తున్న జనసేన వాలంటీర్ ను సంప్రదించండి
🔸సభ్యత్వ నమోదులో ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి
జనసేన పార్టీ అధినేత చేస్తున్న పోరాటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అయ్యే వేదిక - జనసేన క్రియాశీలక సభ్యత్వం
#JSPMembershipDrive
#JanaSenaActiveMembership
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
ఎవరైనా సరే
కొంతసేపు ప్రశాంతంగా ఉండే
వాతావరణంలో ఉంటే,
లాభనష్టాలేంటో
మంచి చెడులేంటో
ఆలోచించుకుంటారు.....
.
అందుకే అలాంటి
ఆలోచనలు చేయకూడదనే
పెళ్లిళ్లలో బ్యాండ్లు పెడతారు
కాబట్టి ఆలోచించే
అవకాశం కొంచెం కూడా
ఉండదన్నమాట
🤭🤭🤭😂🤣
#Sidduwriter#BHG
చాలాసార్లు నన్ను
చూస్తే నాకు నవ్వొస్తుంది....
దోసిల్లలో పట్టుకున్న
కాలమంతా నాదేననుకుంటాను...
ముందు వెనుక చూసేదే లేక
పరుగు తీస్తూ ఉంటే
ఎక్కడో తడబడి కిందపడి పైకి చూసి
తడుముకుంటాను....
అంతలోనే ఏ మనిషి లానో
తానొచ్చి నవుతుంది పడింది నువ్వా నేనా చూసుకోవే పిచ్చిదానా అన్నట్టు...
#BHG
మనం మాట్లాడకుండా
ఎప్పుడైతే మన భావాలను
మనసులో దాచుకోవడం
ప్రారంభిస్తామో...
అప్పుడే మన కళ్ళు
మాట్లాడటం మొదలెడుతాయి...
కళ్ళ భాష అందరికీ
అర్థం కాదేమో మనసుతో
ముడిపడిన బంధాలకు తప్ప.....
#sidduwriter#BHG
ప్రేమ ఎప్పుడూ
మెదడు మేథస్సుకి
అంతుచిక్కదని ..
ప్రేమిస్తే ఏమిస్తావనే
మనుషులు....
ఏమిచ్చి ప్రేమను
పొందగలను అనే
మనసుని చూసి నవ్వుతారు....
కొందరంతే
వాళ్ళనొదిలెయ్
చచ్చి నరకానికి పోవడం కాదు....
చుట్టూ నరకాన్ని
ఏర్పాటుచేసుకుని
మరీ పుడతారు.....
#Sidduwriter#BHG
అసలు మనవాళ్ళంటూ
ఎవ్వరు ఉండరన్న
విషయం తెలుసుకునేలోగా
నన్ను నేను కోల్పోయాను.....
నీవు మాత్రం కదులుతూనే ఉన్నావు
నిన్నందుకోలేక బ్రతుకు పయనంలో
నడి మధ్యలో ఆగిపోయాను....
నీవు నాకోసం ఆగవని తెలుసు
అయినా ఆశగా అడుగుతున్న
కాలమా నాకోసం కాస్త ఆగుమా....
#Sidduwriter#BHG
మనకు నచ్చిన
వాళ్ళని పరీక్షగా చూడొద్దు...
ఏమో అలా పరిశీలిస్తే
వాళ్లలో మనకు
నచ్చని విషయం కనపడుతుందేమో...
మనకి నచ్చని
వాళ్ళని పరీక్షగా చూడు...
వాళ్లలో కూడా
మనకు నచ్చే విషయం
కనపడుతుందేమో....
#Sidduwriter#BHG