Thanks to #KoreanKanakaRaju team for shooting majority of the portion in #AndhraPradesh and showcasing Kia Plant to the world💥🔥🙏
This is what we should promote instead of some random troll stuff!
Kudos to the team @IAmVarunTej@MusicThaman
పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాల !!
రూ.70 కోట్లతో పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం ఎంతో సంతోషకరం.
ఆయుష్ వైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు, స్థానికంగా వైద్య విద్యకు కొత్త అవకాశాలు అందనున్నాయి.
ఈ గొప్ప నిర్ణయానికి కృషి చేసిన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ @satyakumar_y గారికి, పిఠాపురం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పిఠాపురం అభివృద్ధి పథంలో మరో మైలురాయి .
🔥 IIT ఢిల్లీలో మోదీ ఫుల్ ఎనర్జీ! 😎
“నేను బాబా బాగేశ్వర్ కాకపోవచ్చు… కానీ మీ భవిష్యత్తు కలలు ఏంటో గ్రహించగలను!” 😂🔥
మరోవైపు ‘పరం ప్రజ్ఞ’ AI సూపర్ కంప్యూటింగ్ సెంటర్కి శ్రీకారం! 🚀🇮🇳
కలలు మీరు కనండి…
వాటిని నిజం చేసే టెక్నాలజీని మోదీ ప్రభుత్వం తీసుకొస్తుంది! 🔥
A dedicated village-level action plan is rolling out across every single village in #Pithapuram constituency under leadership of @PawanKalyan
- PADA PD Dr. N. V. Sivaram Prasad
#PawankalyanForPithapuram
https://t.co/FWSnweym8s
FCRA 2.0పై అభ్యంతరం ఎందుకు? 🤔
చర్చిలకు వచ్చే విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఖర్చవుతున్నాయి అనే లెక్కలు ప్రభుత్వం అడగడం తప్పా?
నిబంధనలు అందరికీ ఒకటే ఉండాలి.
పారదర్శకతను వ్యతిరేకిస్తే ప్రశ్నలు రావడం సహజమే.
#FCRA#India#Transparency
Deputy CM @PawanKalyan is leaving no stone unturned for #Pithapuram's development by bringing an NTPC Skill Hub and a Ratan Tata Innovation Hub Rural Centre to empower local youth.
https://t.co/ICPtGbD6qs
🚨 FCRA Bill ఎందుకు అంత ముఖ్యమో… K.A. పాల్ మాటలు వింటే అర్థమవుతుంది!
FCRA చట్టంలో మార్పులు వస్తే భారత్ అల్లకల్లోలమవుతుందని, విదేశీ శక్తుల ప్రభావం పెరుగుతుందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
🇮🇳 దేశ భద్రత, విదేశీ నిధుల నియంత్రణ కోసం FCRA ఎంత అవసరమో ఇప్పటికైనా అర్థం చేసుకుందాం.
దేశ ప్రయోజనాల కోసం బలమైన చట్టాలకు మద్దతుగా నిలుద్దాం.
మోదీ ప్రభుత్వానికి అండగా నిలుద్దాం! 🇮🇳🔥
📢 ఈ వీడియోను ప్రతి దేశభక్తుడికి షేర్ చేయండి.
#HBDSuperstarMahesh
Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan garu :
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి. శ్రీ మహేష్ బాబు గారికి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
ఈ రెండేళ్ల కాలంలో
పిఠాపురం నియోజకవర్గంలో
మన Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో
300 km ల రహదారుల నిర్మాణం,
774 పనులలో 630 పనులు పూర్తయ్యాయి👏🏻👏🏻
:- PADA PD Sivaram Garu 🙏🏻
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify each other silently. Sometimes, without saying a word, we knew what the other was feeling. I always saw the fight inside him, the hope he carried, and the way he kept moving forward.
Five years of struggle… and today, finally, the tide has turned. ❤️
A BLOCKBUSTER success! 🔥
But this success is completely his. His fight, his patience, his hard work. I never stepped into his career or took credit for anything. His failures were his, and today, this success is also completely his.
My little b @IAmVarunTej … congratulations bangaru ❤️😘😘
So, so proud of you, my baby boy.
And my heartfelt blessings to Gandhi Merlapaka, Satya, Ritika Nayak, producer Rajeev, Thaman and the entire cast and crew.
You all came together, believed in the story and made this happen.
Today, we celebrate your success. ❤️
Keep shining, bangaru. This is your moment. 🎉🔥
#KoreanKanakaraju