భారత స్వాతంత్ర్య దినోత్సవం :
భక్తి టీవీ వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ ప్రపంచం అంతా ఒక మహాదేవాలయ ప్రాంగణం అనుకుంటే... భారతదేశం అందులో గర్భగుడి! తక్కిన విశ్వానికి అది వీధి బడి! ‘బహుజన్మ కృత పుణ్య పరిపాకమున చేసి భరత భూమిని జన్మమొందినాము’ అంటూ విజ్ఞుల చేత నీరాజనాలు అందుకున్న నేల ఇది. ‘నా దేశం భగవద్గీత – నా దేశం అగ్నిపునీత సీత – నా దేశం కరుణాంతరంగ – నా దేశం సంస్కార గంగ’ అని కవుల కైమోడ్పులకు కారణమైన దేశమిది. ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రీ’ అంటూ గాయకులు ఎలుగెత్తి కీర్తిగానాలు చేసే పుణ్యధరిత్రి భారతదేశం. ‘ఇతర క్షోణిని లక్షలిచ్చినా పుట్టను. ఈ భారత క్షితిపై వేదపురాణ కృతి రాశి స్థానము, ఈ మంగళక్షితిపై గర్భదరిద్రుని ఇంటనైనను... పరవాలేదు... పుట్టిమని’ ఈశ్వరుడిని ప్రార్థించారు కవులు. భారతీయులు సరే... జర్మనీకి చెందిన మాక్స్ ముల్లర్ సైతం ‘పునర్జన్మ అంటూ ఉంటే ప్రభువును ఏం కోరుకుంటావు?’ అని అడిగితే... ‘భారతదేశంలో గంగానది ఒడ్డున పుట్టించమంటాను’ అన్నారాయన.
అవతార పురుషులకు కార్యక్షేత్రంగా విరాజిల్లిన భారతదేశం మన పుట్టిల్లు! మనం భారతీయులం. ‘భా’ అంటే వెలుగు, జ్ఞానం, వివేకం, విజ్ఞత. వాటిపట్ల ఆసక్తి, రక్తి, ప్రీతి కలవాడు భారతీయుడు. ఏపుగా పెరిగిన మేలిజాతి చెరుకుతోట ఈ దేశం. ఈ తోటలోకి మదగజాలు ప్రవేశిస్తే ‘రస’ అనుభూతికి లోటుండదు గానీ... మేకలు దూరితే ఏముంటుంది.... ఆకులు తప్ప! కాబట్టి ఈ దేశం గురించి ఆలోచించేవారికి మంచి విజ్ఞత ఉండాలి. వివేకం ఉండాలి. దూరదృష్టి ఉండాలి.... ఈ దేశంపట్ల గౌరవం ఉండాలి. అలాంటి వారికే ఈ దేశమంటే ఏమిటో తెలుస్తుంది. కురచబుద్ధులకు, బుద్ధిమాంద్యులకు అర్థమయ్యే విషయం కాదది. దురదృష్టవశాత్తూ ఇటీవల అలాంటి మరుగుజ్జుల సంఖ్య బాగా ఎక్కువైంది. వారి గొంతే గట్టిగా వినిపిస్తోంది. ఈ దేశాన్ని విమర్శించడం, నిందించడం, తక్కువ చేయడం, లోకువ కట్టడం వారికి ఫ్యాషన్ అయిపోయింది. అంతకన్నా దౌర్భాగ్యం ఏమంటే... ఈ తరహా మూర్ఖత్వం మేధావితనంగా చెలామణి అవుతోంది. ఈ దేశాన్ని తిట్టడం ప్రతి మూర్ఖుడికీ అలవాటైపోయింది. అవమానించడం పరిపాటి అయిపోయింది. పైగా అటువంటివారు బయటనుంచి వచ్చినవారు కారు... ఈ దేశంలోనే పుట్టి పెరిగినవారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నవారు.
#BhakthiTV
Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.
Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.
Don’t forget to use #NationalHandloomDay.
తిరుమల..
తిరుమలలో జాతీయ జెండాను ప్రదర్శించవద్దని అడ్డుకున్న విజిలెన్స్..!
శ్రీవారి ఆలయం వద్ద జాతీయ జెండాతో వచ్చిన యాత్రికుడు..
జెండా తొలగించాలని విజిలెన్స్ సిబ్బంది ఆదేశం...
నిరాకరించడంతో జెండా తీసివేసినట్లు సమాచారం..
ఘటనపై భక్తుల నుంచి ఆగ్రహం..
వీడియో సోషల్ మీడియాలో వైరల్...
Leading a nation of 1.4 billion citizens is no ordinary task. It is a sacred mission, much like Rama Karya.
Just as Lord Hanuman overcame countless hurdles with unwavering devotion to accomplish his mission, leading a nation forward demands extraordinary resolve and relentless dedication.
Hon’ble Prime Minister Shri @narendramodi Ji has worked tirelessly for the motherland without taking a single day off. Power truly belongs in the hands of such a selfless leader, and we remain fully committed to working alongside him for the progress of our state and the realization of a stronger #ViksitBharat. 🇮🇳
- Listen to what Andhra Pradesh Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan has to say about Prime Minister Shri Narendra Modi. ⬇️
#PMModi #PMModiInBhogapuram
भारत की उस दुर्दशा के काल में देश के विभिन्न भागों में (जागृति की) लहर शुरू हुई, लेकिन जो सबसे बड़ी और तीव्र (extreme) शुरुआत महाराष्ट्र में हुई, उसका नेतृत्व लोकमान्य तिलक जी ने किया उन्होंने केवल यह नारा नहीं दिया कि "स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूँगा"; यह उनका सिंहनाद था
పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు, మోడీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాడు అనే వాళ్లకు..👇
పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు, నిధులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు 🙏❤️
#PawanKalyan#NarendraModi#Cbn#NDA#BhogapuramAirport