#cancelapboardexams2021
Report this account of @AudimulapSuresh One of the worest education minister initiated to us Pls report his account his account has to ban
అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామంటున్న విద్యాశాఖ మంత్రి స్కూళ్లలో కరోనా కేసులపై ఏం సమాధానం ఇస్తారు? ఒక్క రోజునే కర్నూలు లో 75 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారంటే ప్రభుత్వం ఏ మేర చర్యలు తీసుకుందో అర్థమవుతోంది.(2/3)
అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారు పడుతున్న ఇబ్బందులు గురించి వివరించారు. కరోనా ఉదృతి తగ్గే వరకూ ఇతర రాష్ట్రాల మాదిరిగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి.(3/3)
విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. అనాలోచిత నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అంటూ ఆందోళనకు గురిచెయ్యడం మంచిది కాదు.(1/3)
@AudimulapSuresh You have betrayed plus one students of AP by giving everyone 35 marks
This is injustice
U said u will come up with a formula for assessment where's the formula?