I’m very much thankful to shri Ramachandra Reddy garu , founder of Manavata voluntary service organisation for appointing me as central Niyantaran committee chairperson.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు దేశ సేవ, ప్రజా సేవ పట్ల అంకితభావంతో, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తున్న మీ నాయకత్వం మరింత బలపడాలని కోరుకుంటున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు మాధవ్ అన్న🙏
India Welcomes Commonwealth With Pride!
The Tricolour is home, and a historic new chapter begins as India sets its sights on the Centenary Commonwealth Games 2030 in Amdavad.
#CommonwealthGames#NewIndia#CWGInIndia
PM Shri @narendramodi will deliver keynote address at the United Nations Economic and Social Council at 8.30 pm today.
Watch LIVE at
• https://t.co/vpP0MI6iTu
• https://t.co/lcXkSnweeN
• https://t.co/KrGm5hWgwn
At 8:30 this evening, I would be addressing the High-Level Segment of ECOSOC. Would be speaking on various issues including this year’s theme of multilateralism after COVID-19, at a time when we mark 75 years of the @UN.
https://t.co/oOOszU1LOb
@BJP4India జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @PMuralidharRao గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, దేశానికి మరింత సేవ చేసే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను.
#Filepic
@BJP4India జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @PMuralidharRao గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, దేశానికి మరింత సేవ చేసే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను.
#Filepic
కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా సేవలు అందించేందుకు అందుబాటులో ఉంది.
వైద్య సదుపాయాలు మొదలైన ఎలాంటి సమాచారం కోసమైన తక్షణం సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నంబరు 8800772545
The mantra to remain relevant is - skill, re-skill and up-skill.
Skill - Learn a new skill and value add to things.
Re-skill - Add to your skill everyday by learning something new.
Up-skill - Widening your skillset is upskilling yourself: @narendramodi Ji
#5YearsofSkillIndia
Knowledge is different from skill.
If the gap between knowledge and skill is bridged, entrepreneurship is encouraged.
Our govt has been working on this mantra since last 5 years: PM @narendramodi Ji
#5YearsofSkillIndia
If you are not inquisitive about learning new skills, the life may become mundane.
Irrespective of your age, learning new skills fills your life with enthusiasm and energy: PM @narendramodi Ji
#5YearsofSkillIndia
వనవాసి కళ్యాణ ఆశ్రమం అఖిల భారతీయ అధ్యక్షులు శ్రీ జగదేవ్ రాం జీ ఈరోజు మధ్యాహ్నం 3 గం.లకు జష్ పూర్ లో స్వర్గస్తులు అయునారు. వారి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది.వారు ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
భాజాపా సీనియర్ నాయకులు, అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షులు, పెద్దలు శ్రీ తాళంకి కృష్ణ మూర్తి గారు స్వర్గస్తులయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.