✓ JanaSena social media activists are a force to reckon with
✓ Their support is truly invaluable
✓ Will form an organized and formidable social media army very soon
- Chief @PawanKalyan's personal note to social media activists of @JanaSenaParty
Hi all, one of our friends is in critical condition and needs your help. Please donate as much as you can for his treatment 🙏
Name: Enagandula Sreekanth
Acc No: 111901523652
IFSC: ICICI000119
Gpay/PhonePe: 9494598160
ఎవడబ్బ సొమ్మని పేర్లు పెట్టుకుంటున్నారు ?
సొంత ఆస్తుల నుండి విరాళాలిచ్చారా?
రాష్ట్రం అబ్బాకొడుకుల జాగీరా?
తెలుగుగడ్డపై మిమ్మల్ని మించిన మహనీయులు లేరా?
వాళ్లందరి కంటే మీరే మహాత్ములా?
కన్న తల్లిని,సొంత చెల్లిని దూరం పెట్టి పోయిన తండ్రి పేరు ఇష్టరీతిన పెట్టుకోవడమా మీ సంస్కారం
అది కాదు సుబ్బారావ్.,
మా అన్న 16 నెలలు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు కాబట్టి దానికి"వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ సెంట్రల్ జైలు-6093"అని పేరు పెట్టాలని కూడా ఓ బిల్లు ప్రవేశపెడతారేమో?
మా సుబ్బారావ్: ఏమో రా నాయనా పెట్టినా పెట్టొచ్చు!
@PawanKalyan@mnadendla@DrGowthamRajP
తెలంగాణ
జనసేన విద్యార్థి విభాగం విజయం
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు భారీగా తగ్గింపు
◆ జనసేన విద్యార్థి విభాగం అంతిమ లక్ష్యం వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్న కాలేజీలని మూసేయించడం
◆ త్వరలో సాక్షాధారాలతో హైకోర్టు వెళ్లనున్న జనసేన విద్యార్థి విభాగం
#JSPStudentWing@JSPTelangana
జాబ్ మేలా అసలు భండారం.
1.జాబ్ గారెంటీ ప్రోగ్రాం
2.దొరికినంత వసూల్
3.YSR Job Mela ఒకటి పెట్టి ఆఫర్ లెటర్స్ ఇచ్చుడు
తరువాత మొత్తం జంప్. ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.
Domain ఏదైనా కాని వాసూళ్ళు మాత్రం ఉండాలి బిగులు.
#SaveAPfromYSRCP#JSPForNewAgePolitics