#పోలవరం ప్రాజెక్టు ఇంత బాగా ఎవరు explain చెయ్యలేరు...👌🏻🙏🏻🙏🏻
జగన్ వలన డయాఫ్రమ్ వాల్ లాంటి డబుల్ పనులు....డబ్బులు బొక్క పనులు తప్ప....కనీసం R & R ఇవ్వలేకపోయాడు..
(పునరావాస ప్యాకేజీ) విషయంలో ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాడు.
2019 ఎన్నికల ముందు ప్రచారంలో రూ. 10 లక్షలు ఇస్తామని ఊదరగొట్టి, ఐదేళ్ల పాలనలో పైసా కూడా ఇవ్వకుండా ముంపు బాధితులను నిలువునా ముంచిన ఘన చరిత్ర జగన్ @ysjagan దే!
#AndhraPradesh
#PolavaramDisaster #JaganFailures #APPolitics #Polavaram
జగన్ @ysjagan ని చెప్పుతో కొట్టిన కేంద్రం...
#ఆంధ్రప్రదేశ్ అప్పుల పై జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టిన సొంత పార్టీ నేతలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి..
ఈ రెండేళ్ళలో కూటమి ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసింది అంటూ, జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారం, లోకసభ సాక్షిగా బట్టబయలు చేసారు సొంత వైసీపీ పార్టీ ఎంపీలు..
ఈ రెండేళ్ళలో కేవలం రూ.1.65 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఏపీ చేసింది. 2024-25లో రూ.82,855 కోట్లు, 2025-26లో రూ.86,486 కోట్లు అప్పు మాత్రమే చేసారు.. RBI నుంచి చేసిన అప్పు మాత్రమే కాదు, ఇతర అన్ని అప్పులు కలిపి ఈ రూ.1.65 లక్షల కోట్లు అయ్యింది. గతంలో జగన్ రెడ్డి సరాసరి ఏడాదికి రూ.2 లక్షల కోట్ల వరకు అప్పు చేసిన విషయం తెలిసిందే.
ఒర్రుడు... కేటీఆర్ వెనుక తిరుగుడు మీద ఉన్న సోయి ట్రాఫిక్ రూల్స్ మీద లేకుంటే ఎట్లా పాడే కౌశిక్...
నీ కార్ మీద చాలన్లు సూడు. రాంగ్ రూట్ యూ టర్న్ చూడు. సిగ్గు లేకపోతే సరి @KaushikReddyBRS@SajjanarVC_IPS@CPCyberabad please take strict action on un authorised u turn
#hyderabad #traffic
One Project... Massive Impact! 🔥🔥
7.22 లక్షల ఎకరాలకు కొత్త సాగునీరు...
23.5 లక్షల ఎకరాలకు స్థిరీకరణ...
960 MW హైడ్రో పవర్...
80 TMC కృష్ణా జలాలు...
ఇదే #Polavaram Power!
- @ncbn
కట్టింది మేమే… జాతికి అంకితం చేసేది మేమే
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
విచారణ ఈ ఆడియో మీద జరగాలి ..
బహిరంగ చర్చ దీని మీద జరగాలి ..
ఇదే శ్రద్ధ పోలవరంపై పెట్టి ఉంటే .. ప్రాజెక్టు నాశనం అయ్యేది కాదు ..
నువ్వు కూడా మాట్లాడుతున్నావా @AmbatiRambabu 😆
#YSRCPNeverAgain#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
విరూపాక్షి ఎమ్మెల్యేనా.. గొడ్డలి పార్టీ కండువా కప్పుకున్న గూండానా?
దళిత మహిళను అసభ్యంగా తూలనాడి.. నీ మొగుడిని చంపుతానని బెదిరించి..
కాళ్లు మొక్కి వేడుకుంటోంటే.. పైకి లేపి నైటీ చించిన నీచుడు అసలు ఎమ్మెల్యేగా తగునా?
జగన్ ఇలాంటి కీచకులకు మద్దతు ఇవ్వడం ద్వారా మహిళాలోకానికి ఏం చెబుతున్నావ్??
#AndhraPradesh
గొడ్డలి పార్టీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి దందాలను ప్రశ్నిస్తున్నారనే కారణంతో నేమకల్లు, సంగాలకు చెందిన దళితులపై పాల్పడిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. దళిత మహిళ దుస్తులు చింపేసిన విరూపాక్షి దుశ్శాసనపర్వంని సభ్య సమాజం ఛీ కొడుతోంది. ఈ దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన విరూపాక్షికి చట్ట ప్రకారం శిక్షలు తప్పవు. బాధితులైన దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
#YSRCPRowdyism
#YcpCriminalPolitics
పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నప్పుడు నిర్లక్ష్యం చేసి.. చనిపోయాక రాజకీయాల కోసం వాడుకుంటున్న డ్రామారావు గారు @KTRBRS !
పదేండ్లు అధికారంలో ఉన్నా, ఉద్యమ కారుడు, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది @BRSparty
సంతోష్ రావు @SantoshKumarBRS, దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చిన బీఆర్ఎస్, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఎందుకు ఇవ్వలేదు..?
పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడమే కాకుండా, అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం... అధికారం, కీలక పదవులన్నింటినీ కల్వకుంట్ల కుటుంబమే అనుభవించడం...కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య.
మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం.
నిన్న భోగాపురంలో GMR తో ఎందుకు మాట్లాడించలేదు నిజాలు బయటపడతాయనా - కోడిగుడ్డు అమర్నాథ్ అదే @gudivadaamar
నువ్వు అంత సరదా పడుతున్నావుగా. నిన్న ETV తో మాట్లాడారు GMR... ఇదిగో విను ...
హైదరాబాద్, భోగాపురం రెండు airport లు చంద్రబాబు వల్లే సాధ్యం అయ్యాయి అని చెప్పాడు.
2019 లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన భోగాపురం airport కి మీరు ఐదేళ్లు అధికారంలో వుండి ఏమి పీకారు . ఐదేళ్లలో ఎందుకు పూర్తి చెయ్యలేదు.
కాకినాడ SEZ లో GMR వాటా కొట్టేసి డీల్ సెట్ చేసుకోని మళ్లీ 2023 మే లో రెండోసారి శంకుస్థాపన చేయడం వల్ల కదా airport నిర్మాణం late అయింది. లేకపోతే 2023 కి నిర్మాణమే పూర్తి అయ్యేది.
పనికిరాని కాళేశ్వరం...
ఎల్లంపల్లి హిట్ - మేడిగడ్డ పట్
ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.
ఇన్ని రోజులు కాళేశ్వరం పేరు చెప్పుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని
మింగిన కల్వకుంట్ల దొంగలు.
Another decade, another international airport on Telugu soil.
Shamshabad then. Bhogapuram now.
Greenfield. PPP. World-class.
One name behind the vision that keeps giving Telugu people wings..
CBN 🔥🔥🔥🔥
#AlluriSitaramaRajuAirport#UttarandhraKalalakuRekkalu
A thoughtful piece by the respected Swaminathan Aiyar in the @EconomicTimes echoes what we’ve believed from the start: the future belongs to those who build AI ecosystems, not just data centres.
Andhra Pradesh moved early with that vision. Along with world-class digital infrastructure and green power, next-generation cooling technologies are making modern data centres far more water-efficient and sustainable. We’re building the AI backbone of India.
https://t.co/w8Srjko2ih
Dear @revanth_anumula ,
Don’t let illiterates lecture you on English.
Your use of “criminal waste” is absolutely appropriate in this context.
“Criminal waste” is an English expression meaning "unforgivable waste". It does not mean “criminals.”
“A criminal waste of talent” means someone’s talent is being shamefully wasted , not that the person is a criminal.
If someone misinterprets a common phrase, it, they’re only exposing their own lack of comprehension and proper education.
The irony is that even coolie journalists have joined this bandwagon.
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు.
కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి గారి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డి గారికే చెల్లింది. ఇది పరామర్శ కాదు...నేర మనస్తత్వానికి పరాకాష్ట!
@ysjagan
#PsychoFekuJagan
#YcpCriminalPolitics