ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటిపై కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదు
ముగ్గురిపై కేసు నమోదు, యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా
ㅤ
డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యూవల్ చేస్తామంటూ నమ్మించి భారీ మోసానికి పాల్పడిన నిందితులు
వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన ఉదంతం
బాధితుడు యూకే (UK) లో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండటంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించిన వైనం
ఇండియాకు చెందిన తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు
నిందితుల మాటలు నమ్మి రూ. 15 లక్షల వరకు చెల్లించిన బాధితుడు కుమార్
నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు నిందితులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు
డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై కేసు నమోదు
ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది మోసపోయి ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు?
మిగిలిన బాధితుల వివరాలను కూడా సేకరిస్తున్న పోలీసులు
I would politely disagree.
1) Upasana is 36 years old now ( born 1989) Ram Charan is 40 years old (born 1985) . They were best friends since college and they married in 2012. So, Upasana was 23 years when she got married and he was 27 years old.
They married young. And she is advising women to first focus on career!!! And if any sane woman follows her advise, she will end up marrying late, if at all she finds a husband at that late age!!!
2) Egg freezing is not an insurance for women. Even if the woman freezes her eggs, there is no guarantee that this would translate into a successful embryo transfer and successful pregnancy
As a woman grows old, there are many health factors which would prevent a successful embryo transfer and implantation.
3) She asks women to grow wealthwise, health wise and relationship wise- she mentions this order. If a woman has to grow wealth wise first, she may not necessarily have time to focus on her health and relationships either.
So what's the point in freezing eggs? Refer point 2 again.
3) Why can't marriage and career go hand in hand? Why are both mutually exclusive to each other?
What career did she have as a 23 year old female when she got married to RamCharan? She made a career after marriage.
4) She is NOT the average woman.
I have mentioned time and again that the average women shouldn't follow these rich people blindly.
Career goal posts keep changing constantly. It's like mirage. Once one goal post is reached, a next one appears. One shouldn't keep personal relationships on hold for career.
We have all our life to progress in career. But we have only a limited time to seek relationships and to experience motherhood.
5) And thank God for those guys who want to get married. You guys are still sane. 🙏🏼🙏🏼
She truly had a chance to inspire youngsters. And she threw it away. She should have suggested to both those young men and women to seek companionship, and make a family and grow in their career, to have shared goals and not chase individual goals
#career
#motherhood
బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాతరేయండి
ఆంధ్రా సెంటిమెంట్‌ను తెచ్చి తెలుగుదేశంను తెలంగాణలో పోటీ చేయకుండా పోవడానికి కేసీఆర్ కారణం కాదా...?
సముద్రంలోకి వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోయినా పర్లేదు కానీ దిగువ రాష్ట్రం నీళ్లు వాడుకోవద్దని విషపు మాటలు మాట్లాడుతున్నది బీఆర్ఎస్ కాదా...?
గురువు చంద్రబాబుకు దక్షిణగా తెలంగాణ నీళ్లను రేవంత్‌రెడ్డి ఇస్తున్నాడని ప్రతిరోజూ తిట్టిపోస్తున్నది హరీష్‌రావు కాదా...?
తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ బెదిరించి బీఆర్ఎస్లో చేర్చుకొని తెలంగాణలో తెలుగుదేశం ఉండవద్దని కుట్ర చేసింది కేసీఆర్ కాదా...?
చంద్రబాబు తెలంగాణలో లేకుండా పోతే ఇక రాష్ట్రంలో తనకు ఎదురు ఉండరని తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అన్నది కేసీఆర్ కాదా...?
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేసి,కుట్ర చేసి తెలంగాణ నుంచి బెదిరించి వెళ్లగొట్టింది కేసీఆర్ కాదా...?
వందల కోట్లు డబ్బు పంపి జగన్ గెలవటానికి, జగన్‌తో చేతులు కలిపి తెలంగాణలో వ్యాపారాలు ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను బెదిరించి జగన్‌పార్టీలో చేర్పించింది కేసీఆర్ కాదా...?
చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టవద్దని,కేసీఆర్‌కు చెందిన పత్రికల్లో ఆయనపై విషం కక్కలేదా...?
చంద్రబాబు అరెస్టు అయినప్పుడు హైదరాబాద్‌లో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే వారిని అరెస్టు చేయించింది బీఆర్ఎస్ సర్కార్ కాదా...?
మెట్రోలో టీడీపీ అభిమానులు జెండాలు చూపించి నిరసన చేస్తుంటే పోలీసులు వారిపై దౌర్జన్యం చేసి నిర్దాక్షిణ్యంగా లాగిపడేయలేదా...?
గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...?
తెలంగాణలో టీడీపీని చంపాలని చూసిన బీఆర్ఎస్ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ను చంపండి.
తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్కు అదే గతి పట్టించాలి.
బీఆర్ఎస్కు ఓటు వేసి కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్కు మళ్లీ ప్రాణం పోయకండి.
సిగ్గు శరం ఉన్న తెలుగుదేశం అభిమానులు ఎవరైనా బీఆర్ఎస్కు ఓటు వేస్తాడా...?
తెలుగు ఆత్మగౌరవానికి వందనం🙏
#KRamp USA Critics talk ki... Telugu States lo audience enjoy chestuna way ki min sync ledu 🙄🙄🙄
2nd half unanimous ga enjoy chestunaru... Go and watch in your nearest theatres to watch this fun ride 👍👍👍
#ప్రజారాజ్యం#MegaShow#PRP stories
Q ఈ రొచ్చు లోకి (రాజకీయాల్లోకి) ఎందుకు వచ్చానా అనిపించిందా ?
A అస్సలు అనిపించలేదు - ఎన్ని రోజులు సినిమాలు
చేస్తాను - మహా అయితే ఇంకో 5-6 ఏళ్ళు !
ప్రజల మనసుల్లో సుస్ధిర స్థానం ఇస్తారని ప్రగాఢ నమ్మకం ఉంది
గతం లో నంది అవార్డు మన వర్గానికి రాలేదు అనే ఆక్రోశం తో ప్రెస్‌మీట్ పెట్టి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వ్యక్తి ఈయన . ఇప్పుడు ఇండస్ట్రీ కి నీతులు చెప్తున్నారు అనే కామెంట్ వినవస్తోంది
ఏంటి బాస్ ... మూడు పంటల భూమి ఈ ఐదేళ్లలో ఎడారి అయిపోయిందా 🤔🤔
అప్పుడు వద్దు అన్న మీరు ఇప్పుడు ఎందుకు వచ్చేస్తున్నారు 🤔🤔
ఆయన మంచితనానికి ఏదో పిలుస్తారు.. మీరైనా చెప్పాలి కదా మూడు పంటల రైతులు కోసం పోరాటం చేస్తున్నానని 😒😒
పల్నాడు గుండ్లపాడులో టీడీపీ కార్యకర్త శ్రీనుపై వేట కొడవళ్లతో వైసీపీ నాయకుల దాడి...
ఇటీవల MLA బ్రహ్మనందరెడ్డి జన్మదిన సందర్బంగా బ్యానర్ కట్టడమే కారణం...
తెలుగుదేశం అధికారంలో ఉన్న ఒక్కటే లేకపోయినా ఒక్కటే...
ఎవరు ఎలా పోతే ఏంటి,మీరు అధికారంలో వుంటే చాలు @ncbn 👎@naralokesh 👎
And despite appealing for protection,he was brutally murdered..In our own government,our own cadre are unsafe from YCP’s goons..This is the heights of SPINELESSNESS,INCOMPETENCE & COWARDICE @Anitha_TDP@naralokesh
As I said - “Blood spilled is trust killed” - WAKE UP !
Power means nothing if we can’t safeguard our own people in the streets
If party can’t protect & value the cadre..If party can’t ensure the safety & dignity of its soldiers on the ground..then what is this “absolute power” even worth @naralokesh ?
Blood spilled is trust killed.
రామకృష్ణ : చంద్రబాబు బొమ్మ గుండెల మీద పెట్టుకుని నన్ను చంపేస్తారు, మీరే బ్రతికించండి అని అడుక్కుని కూడా చనిపోయాడు (అధికారంలో)
తోట చంద్రయ్య : చంద్రబాబు పేరు పలికితే పీక కోస్తాం జై జగన్ అను అంటే జై చంద్రబాబు అని పీక కోయించుకుని చనిపోయాడు (ప్రతిపక్షంలో)
మీ కొంపలో ఉప్పు కారం ఉండదా లేదా పోతేపోయారు పాలేరు నా కొడుకులు అని ప్రేమ నటిస్తారా ఖండించాం, గర్హించాం, ఎన్టీఆర్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాం అని డైలాగులు దొబ్బి... ఆ రెడ్ బుక్ తీసి దేవుడిచ్చిన అన్న గాజు గ్లాస్ లో దోపి దాన్ని ఇంకెక్కడైనా దాచుకోండి... @ncbn@naralokesh