విధి ఒక్కోసారి ఎంత క్రూరంగా మారుతుందో చెప్పడానికి అడ్వకేట్ శ్రీనివాసరావు జీవితమే ఒక నిదర్శనం. రక్షణ ఉంటుందని కోట్లు పోసి కొన్న లగ్జరీ కారులోనే ఆయన తుదిశ్వాస విడవడం ఒక ఎత్తైతే.. ఆయన వ్యక్తిగత జీవితంలోని విషాదాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
శ్రీనివాసరావు గారిది జీవితం పూలబాట కాదు. 9 ఏళ్ల కొడుకును కోల్పోయిన తండ్రి ఆయన. ఆ బాబు జ్ఞాపకాలు చెదిరిపోకూడదని, తను వాడిన గదిని, వస్తువులను ఇప్పటికీ అలాగే భద్రపరిచారు. ఆ గదిలోకి వెళ్ళిన ప్రతిసారీ తన కొడుకును చూసుకునేవారు. కరోనా సమయంలో తండ్రిని, అంతకు ముందే తమ్ముడిని కోల్పోయినా.. సమాజం కోసం, పేదలకు జరగాల్సిన న్యాయం కోసం ఆయన కోర్టులో పోరాటం ఆపలేదు. అమరావతిలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న ఆయన, "ఈ పనులు పూర్తయితే ఇక హైదరాబాద్ ప్రయాణాలు ఉండవు.. మనమంతా అక్కడే ఉందాం" అని భార్యకు, 12 ఏళ్ల కూతురికి చెప్పేవారు. ఈ లాంగ్ జర్నీలలో ప్రమాదం జరుగుతుందేమో అని స్నేహితులు భయపెట్టినా, తను కొన్న BMW కారు తనను కాపాడుతుందని నమ్మేవారు. కానీ, ఏ కారును ఆయన రక్షణ కవచంలా భావించారో, కీసర టోల్ ప్లాజా వద్ద అదే కారు ఆయనకు కాలయముడైంది. ఇంటి నిర్మాణ పనులు చూసుకుని వారాంతంలో కుటుంబం దగ్గరికి వస్తుండగా మృత్యువు ఆయన్ని వెంటాడింది. ఎందరికో న్యాయం చేసిన ఆ న్యాయవాదికి, కాలం మాత్రం తీరని అన్యాయం చేసింది.
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh
గౌరవ @rajasekharam66 గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh
2021 నుండి జాబ్ క్యాలెండర్ కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది @siddikshaik960 సార్. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర గాని వైజాగ్ ఎంవీపీ కాలనీ లో చేసిన ప్రయత్నం గాని అందరికి తెలిసిందే.
#AndhraPradesh నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు💐🙏
@naralokesh@JaiTDP@iTDP_Official