🚨 STUDENTS : Sir, IRCTC website is buggy especially its captcha.
Ashwini Vaishnav immediately called Software Team 😳
"Hello, All Students are demanding New IRCTC website. Please Launch it within 30 days. It should be ready by 15th July" 😅🔥
DevOps in Salesforce has often felt disconnected from how admins actually work. With the Next-Gen DevOps Center, that gap is starting to close.
Christine Marshall explores what’s changed and why it matters.
https://t.co/E5mFEOUMq2
#Salesforce
India is building hardware. Real stuff: robots, drones, IoT, edge AI, embedded systems.
The maker energy is here. The talent is here. What was missing? A serious community.
Introducing The Hardware Club India, for builders who ship physical things, not just code.
For serious hardware folks across India.
Running it with @khushiSharma_22@carrycooldude@shreshth, experts across domains.
Every Thursday | 10 PM
First session tomorrow → https://t.co/g6B3YdpTyl
Full calendar → https://t.co/Jlo0OA2xJw
If you're building beyond the screen, this is your tribe.
#TheHardwareClubIndia #BuildInIndia
సముద్రంలో శివలింగం
తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో దర్శనమిచ్చిన శివలింగం
బీచ్లో స్నానాలు చేస్తుండగా శివలింగం కనిపించడంతో, అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన యాత్రికులు
ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం
Shiva Lingam Appears in the Sea at Tupilipalem Beach in Gudur, Tirupati District. The pilgrims who were bathing on the beach found the Shiva Lingam and had to carry it to the shore with great difficulty
ఆకాశ్ క్షిపణి రూపకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. గడ్డమణుగు చంద్రమౌళి గారు రచించిన “ఆకాశ్” పుస్తకాన్ని ఈరోజు హైదరాబాద్ లోని నివాసానికి వచ్చి అందజేశారు. ఆకాశ్ తొలి ప్రాజెక్ట్ డైరక్టర్ డా. ప్రహ్లాద్ గారితో కలిసి వారు రచించిన ఈ పుస్తకంలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూపర్ సోనిక్ ఆకాశ్ క్షిపణులు అభివృద్ధి ప్రస్థానంలో ఎదురైన సవాళ్ళు, విజయాలు, విశేషాలను సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశారు.
ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించిన అకాశ్ క్షిపణులు తయారీ ప్రస్థానంలోని ఘట్టాలు యువతకు స్ఫూర్తిదాయకమైనవి. ఓ విజయ ప్రస్థానం వెనుక ఉండే ప్రతి సవాలు ఓ పాఠం వంటిది. అలాంటి పాఠాలను జీవితానికి అన్వయించుకోవడం ద్వారా, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రేరణనందిస్తాయి. అకాశ్ పుస్తకం కూడా యువతలో ఇదే స్ఫూర్తిని నింపాలని అకాంక్షిస్తూ రచయితలు డా. గడ్డమణుగు చంద్రమౌళి, డా. ప్రహ్లాద్ గార్లకు అభినందనలు తెలియజేస్తున్నాను.