Hindus are being brutally slaughtered by Islamists in Bangladesh.
Where is the outrage? Why is the world silent about this?
The people of Israel unwaveringly stand with you, Hindus. 💔
కళ్యాణ్ బాబు...
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!
@PawanKalyan
చారిత్రాత్మక విజయం సాధించి, మంగళగిరి కార్యాలయానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ ఘనస్వాగతం పలికిన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు.
#KutamiTsunami
మేం అధికారంలో ఉన్నాం అందరు మాకు గులాం గిరీ చెయ్యాలి, మేం రోడ్డుకు అడ్డంగా ఉన్నా బస్ డ్రైవర్ హారన్ కొట్టకూడదు, హారన్ కొడితే ఆర్టీసీ డ్రైవర్ అయినా వెంబడించి తంతాం అనే స్థాయికి @ysjagan పాలనలో శాంతి భద్రతలు దిగజారాయి!
https://t.co/4FsJax5wEf
#HelloAP_ByeByeYCP@JanaSenaParty
I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use.
అరిగిపోయిన టేప్ రికార్డర్ జగన్
ప్రజా సమస్యలపై @PawanKalyan గారు స్పందిస్తే, ముఖ్యమంత్రిగా @ysjagan ప్రతిస్పందన ఇది.
ఇలాంటి దిగజారుడు మనిషి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రానికి ఉండరు.
ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని పాలిస్తే మీ భవిష్యత్తుకు భరోసా ఉంటుందా? ఆలోచించండి. @YSRCParty విముక్త ఆంధ్రప్రదేశ్ కు సిద్ధం కండి.
#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan
చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్.
నరసాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, బదిరుడైన శ్రీ భాస్కర్ జనసేనాని విజయాన్ని ఆకాంక్షిస్తూ నిండైన మనసుతో సంకల్పం చేశారు
#VarahiVijayaYatra#HelloAP_ByeByeYCP
గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం హర్షణీయం
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు"
రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం - జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.
#VoteForGlass#HelloAP_ByeByeYCP
జనం బాగుండాలంటే... జగన్ పోవాలి
• హలో ఏపీ.. బైబై వైసీపీ అన్నదే మన ఎన్నికల నినాదం
• అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి ... అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి...
• అంబేద్కర్ కంటే జగన్ రెడ్డి గొప్పవాడా..?
• విదేశీ విద్యాపథకానికి అంబేడ్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకొన్నారు
• మద్యం పేరుతో విషం అమ్ముతున్న వైసీపీ ప్రభుత్వం
• ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేస్తున్న పసిబాలుడు
• గంజాయిని తగలబెట్టించారనే శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని డీజీపీ పోస్టు నుంచి తప్పించారు
• ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు తీరని ద్రోహం చేశాడు
• జనసేన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు
• రైతాంగానికి సంపూర్ణ మద్దతు ధర దక్కేలా చర్యలు
• వారాహి విజయయాత్రలో అమలాపురం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra