తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదు
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరించి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదు
ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడు
1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారు
అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారు
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు.
కాళేశ్వరం, దేవాదుల మోటార్లు పదే పదే ఆన్-ఆఫ్ చేయడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కు లేఖ రాసిన హరీష్ రావు
పదే పదే ఆన్-ఆఫ్ చేస్తే మోటార్లు, పంపులు దెబ్బతింటాయి.
గత ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు మోటార్లను పాడు చేయాలని చూస్తున్నారా??
ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా?? లేక కావాలనే చేస్తున్న కుట్రనా??
భారీ మోటర్లు నిరంతరం నడిచేలా డిజైన్ చేసినవి, పదేపదే ఆన్-ఆఫ్ చేస్తే మోటార్లకు, పంపులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో
తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్
అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి.
లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక
BRS MP K. R. Suresh Reddy countered the remarks made by Union Minister C. R. Patil and demanded that he should apologise for his baseless remarks on #KaleshwaramProject.
@krsureshreddy