Credit should be given to one man, @PawanKalyan
How #GameChangerPK turned the tables with a 100% strike rate will be written in history books in Golden letters!
#PawanKalyanAneNenu
ప్రెస్ మీట్ 4 గంటలకి అని చెప్తే 2 గంటలకే ప్రాంతీయ ,జాతీయ మీడియాతో కిక్కిరిసిన పవన్ కళ్యాణ్ నివాసం …..
కేసీఆర్,రేవంత్ రెడ్డి జీవితంలో ఇంత మీడియా వచ్చి ఉండదు ..
సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.
Amaravati లో ఫౌండేషన్ కోసం తీసిన గుంతలో నీళ్లు చూపించి…
అమరావతి మునిగి పోతుంది అని
శునకానందం పొందారు.
తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర flooding ఇలా ఉంది.
అందుకే చెప్పేది
ఆంధ్రా మీద పడి ఏడ్చినంతమాత్రాన
తెలంగాణ బాగు పడదు అని
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిపై కుట్రలు చేస్తే సహించేది లేదు!
- జనసేన ఖమ్మం నియోజకవర్గ ఇంఛార్జ్ మిరియాల రామకృష్ణ గారు
#Telangana#JanaSena
పుష్కరాల సమీక్షలో పవన్ కళ్యాణ్ చెప్పింది 100% నిజమే.
Industries వదిలే వ్యర్థాలు, sewage నదిలోకే వెళ్తున్నాయి.
కానీ ఆ కాలుష్యంలో పెద్ద భాగం మనదే.
Plastic పడేసింది మనమే.
పూజా సామగ్రి వదిలింది మనమే.
నదిని మనమే కలుషితం చేసి,
అదే నదిలో పవిత్రత కోసం దిగుతున్నాం.🌊
#Pushkaralu #PawanKalyan
#Godavari #CivicSense #AndhraPradesh
శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కాదు... బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతా! బాగా ఆరోగ్యం పుంజుకో, బలంగా తయారవ్వు.. అప్పుడు చూసుకుందాం' @ysjagan !
— @PawanKalyan గారు 😂🔥
Maro thuglaq vibes kanipistunnai same jagan lane unnadu vijay also. Let him make blunders people will decide.
No expierence same Prashanth kishore strategies, Already dispute with wife,
#TVKVijayHQ
BJP వెస్ట్ బెంగాల్ గెలిస్తే, తరువాత ఫోకస్ చేసేది తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రా నే. 20 సంవత్సరాలు ఆంధ్రా CM లు అని ఎక్సెల్ షీట్ లు అన్ని మడిచి చెత్త బుట్టలో లో పడేయాల్సిందే🤞
Got a call from my close friend in Canada
He is a citizen of Canada, moved there 12 years back and settled there with family.
He is looking for returning back.
We had a good healthy discussion about various aspects
What should out is
- Family - Proximity to parents
- Healthcare - On-Demand healthcare. In Canada, public health often takes 10-12 hours to days to get appointment
- Education - Quality and the rigor in school education
Rest all are good pros and cons. But he feels these are a big void in the current state of his life.
Ofcourse compromises on QOL, infrastructure etc. are well noted
Inkenduku late mi vip lu andaru velipoyara Can't VIP's wait till end of the day and have darshan in the evening?
Why can't a common man have darshanam in the morning ? if this is how your board decides then
Venkanna will definetly punish you guys wait for his turn.
Vip tirumala
ఓం నమో వెంకటేశాయ 🙏
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త శ్రీవారి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీవేంకటేశ్వర స్వామి కృపతో అందరికీ ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను.
#VaikuntaEkadasi#LordVenkateswara#TTD