Nanchaku tho fight varuku kutha bagal satisfied. Malli aa table meedha Katana fight, Warning scene, Rakthapu chokka ni jenda la egareyadam.
Ela rasukunav ra ee sequence mental @Sujeethsign 🌪️🥵
Every state deserves a leader like u❤️🔥Wish our state had someone like you too .. But respect knows no boundaries. I’ll always admire ur vision, courage, and the way u stand for what u believe in🫶🏼Much love n respect 😭🫶🏼❤️🧿love you
@PawanKalyan 💝
#HBDJanaSenaniPawanKalyan
Wishing a very Happy Birthday to a true leader of the people @PawanKalyan garu May your commitment to public service and your vision for a better tomorrow shine brighter than ever."
Best wishes from Annayya @KChiruTweets#Chiranjeevi fans
#HBDJanaSenaniPawanKalyan
చిరంజీవి గారి అభిమానిగా మొదలైన నా ప్రయాణం, ఈ రోజు మీ వెంట నడిచే జనసైనికుడిగా మారింది.
నేన��� సినిమాల్లోకి రావడానికి, నటుడిగా ఒక జీవితం ఏర్పడటానికి కారణం చిరంజీవి గారే. ఆయన నాకు మొదటి దారి చూపిస్తే...
నా మరో ప్రయాణం, నా మరో జన్మ మీ వల్ల, మీ ఆలోచన వల్ల మొదలైంది కళ్యాణ్ గారు.
మంగళగిరిలో మిమ్మల్ని కలిసిన రోజు మీరు “WE WILL WORK TOGETHER” అన్న మాటే నా ఈ మరో ప్రయాణానికి పెద్ద బలం.
మీ గురించి ఆలోచించిన ��్రతిసారి, మీ మాటలు విన్న ప్రతిసారి నాకు కొత్త స్ఫూర్తి వస్తుంది. ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ ఆలోచించాలి, ప్రజల కోసం ఇంకేదో చేయాలి అనిపిస్తుంది.
అలసట వచ్చిన ప్రతిసారి మీరు పడుతున్న కష్టం గుర్తొస్తే చాలు, మళ్ళీ లేచి నిలబడతాను. అదే మీరు నాకు ఇచ్చిన బలం.
ఆ బలంతోనే జనసేన @janasenaparty @jspfortelangana సిద్ధాంతాలని, మీ ఆశయాలని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా శాయశక్తులా కష్టపడతాను. మీ అడుగుజ���డల్లో, మీరు చూపించిన దారిలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటాను. చివరి వరకు మీ వెంటే, మీతోనే ఉండే ఒక జనసైనికుడిగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.
పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ గారు @pawankalyan . మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, అలాగే కొన్ని కోట్ల ప్రజల భవిష్యత్తును మార్చే శక్తిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🙏🏻✨
ఇట్లు,
మీ జనసైనికుడు,
తనిష్ అల్లాడి
#HBDJanaSenaniPawanKalyan
#HBDPowerStar
ఏళ్ళ తరబడి
అవమానాలు
దాడులు
ఎదురుదెబ్బలు
నమ్మకద్రోహాలు
బెదిరింపులు
ఆర్ధిక ఇబ్బందులు
ఒకట���మిటి మీరు చూడని కష్టం లేదు
అనుభవించని భాధలేదు
అన్నిటికీ ఎదురీది నువ్ గెలిచావ్ కూటమిని గెలిపించావ్,ప్రజలను గెలిపించావ్
దేశ ప్రధాని ప్రశంసలు
దేశం మొత్తం మార్మోగిపోయింది నీ పేరు
100% స్ట్రైక్ రేట్ నభూతో నభవిష్యత్తి అని
నువ్ గెలిచిన నాటి నుండి నేటి వరకూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే
ఓటమిలో గెలుపులో రెండిట్లో నీతీరు ఏమాత్రం మారలేదు పేదవాడికి సాయం చేయడంలో
కష్టం అంటే ముందు గుర్తొచ్చే పేరు నీదే
ప్రతీ ఇంటికీ పెద్దన్నయ్య అయ్యావు
నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో చాలు
ఇంకా ఇంకా నిన్ను ఉన్నత పదవుల్లో కూర్చోబెడతాం
నీకు తిరుగులేదు సేనాని
నువ్ చేసిన మంచే నిన్ను కాపాడుతుంది
ఆ అంజనీపుత్రుడి ఆశీస్సులు ఈ అంజనీ పుత్రుడికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్యా ❤️
@PawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
One walk.
One look.
One dialogue.
And the madness begins.🔥
Years changed.
Times changed.
The craze never did🫡
He made generations go crazy.
That is not just stardom.
That is an emotion built over decades❤️
Happy Birthday to our very own Power Star,
Sri @PawanKalyan Kalyan Garu. 🙏
#HBDPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవ పట్ల మీ నిబద్ధత, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అంకితభావం మరింతగా కొనసాగాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్���ు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan @APDeputyCMO