Heartiest congratulations to ABVP on a historic, decisive victory in the DUSU elections.
This mandate proves that India’s Gen-Z stands firmly with constructive student politics, rooted in national pride and dedicated to building a #ViksitBharat.
Best wishes to all newly elected representatives for an impactful tenure, and a big salute to every karyakarta whose tireless ground effort made this victory possible.
@ABVPDelhi@ABVPVoice #DUSUElectionResults
మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
గజ్వేల్ శివారులో డివైడర్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు
కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం
ముందు సీట్లో కూర్చున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలు, వెనుక కూర్���ున్న కుమార్తెకు తీవ్ర గాయాలు
అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హుటాహుటిన కారు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులో నుంచి బయటకు తీసిన కేంద్ర మంత్రి
పోలీస్ వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించిన బండి సంజయ్
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం
#Bandisanjay #RoadAccident #TV9Telugu
దానం నాగేందర్ గారిపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ గారి విషయంలో న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోస�� బీజేపీ పోరాడుతోంది.
స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి బలమైన నిదర్శనం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే కాంగ్రెస్ ప్రయత్నాలకు ఈ తీర్పు చెంపపెట్టు.
మిగిలిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా రాజీనామా చేయాలి.
రేపు మేము కేవియట్ పిటిషన్ దాఖలు చేస్తాం.
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
నిజాం, రజాకార్ల దుర్మార్గ పాలనను ధిక్కరించి, స్వేచ్ఛ, దేశభక్తి, జాతి సమైక్యత కొరకు సాగిన పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అఖండ భారత నిర్మాణం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలకు శిరసు వంచి నివాళులర్పిస్తున్నాను.
@BJP4Telangana MLA Palvai Harish Babu shared the bitter truths about data centres: while Indian states are competing to attract them, developed countries like the US are ignoring. Yet, in India, we curious about investments at that the same money could run a state for 1year.
@Outlook I’m trying to reset my password but couldn’t find Telangana from states list? It’s been 12 years but do we still need to add AP as our state? Why can’t you upgrade??
ఈరోజు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ వర్క్షాప్లో గౌరవ ఎంపీ శ్రీమతి @alka_gurjar గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శ్రీ @chshekharbjp గారి సమక్షంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాను.
ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం మీద ప్రతి కార్యకర్త అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాను. నిజమైన బీజేపీ ఓటర్ల పేర్లు అన్యాయంగా ఓటరు జాబితా నుంచి ��ొలగించబడకుండా కాపాడటంతో పాటు, ఎలాంటి అక్రమ లేదా అనర్హ పేర్లు ఓటరు జాబితాలో చోటు చేసుకోకుండా ప్రతి కార్యకర్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ��మర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణ, సంస్థాగత వ్యూహంపై కూడా విస్తృతంగా చర్చించాము.
Honoured to warmly welcome Hon’ble Rajya Sabha Member and Telangana SIR In-charge, Smt. @alka_gurjar Ji, at the airport today. Along with @solkanna Anna
#BJP4IND#BJP
Dear @KTRBRS why are you not talking anything about the attack on minor girl by MIM MLC who has suspended today? So justice is different for Hindu girls and Muslim girls this is what your BRS secularism??
@BRSparty#MirzaRahmatbaig#Justiceforminorgirl#MIMMLC
Hypocrisy of Rahul Gandhi & Congress Party.
IN DELHI they say " students have the right to protest"
IN HYDERABAD their own congress government refuses to give permission to the students to protest at the Dharna Chowk
IN DELHI they want to fight for students issues.
IN KERALA, KARNATAKA, TELANGANA and Jarkhand they look the other way.