అధ్యక్షుడిగా ఒక ఏడాది పూర్తి
ఇది కాషాయ సేనల విజయ స్ఫూర్తి
గడచిన ఏడాది పోరాటం ఒక ఎత్తు
రాబోయే సంచలనం ఇంకో ఎత్తు
కదిలింది కాషాయ దళం... జరగాలి ధర్మ జయం
తెలంగాణలో ఎగరాలి కాషాయ ధ్వజం
#1YearOfNRRLeadership
కేసీఆర్ యాదగిరిగుట్ట విస్తరించడం, యాగాలు చేయడం, రేవంత్ రెడ్డి గోశాలలు అంటూ హడావిడి చేయడం తెలంగాణ లోని మెజారిటీ హిందువులలో బీజేపీ అవసరం లేదనే ఫీలింగ్ కల్పించడం కోసమే.
బీజేపీ ఎక్కడ లేస్తుందో అన్న భయం కాంగ్రెస్ బీఆరెస్ రెండింటి లో మొదటి నుంచి ఉంది . ఆ పార్టీని లేపగలిగే నేత అవసరం ఉంది. కానీ పార్టీలో లేరు.
పదేళ్ళల్లా ఒక్క ఆంధ్ర పోలీస్ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డల జోలికి వొచ్చినడ?
మన భాష ని, మన యాస ని, మన సంస్కృతిని గేలి చేసే ధైర్యం ఎవడికయినా ఉండేదా?
ఆలోచించండి
@ChennuriSita లేదండి.
నిజమైన కవులు రచయితలు మేధావులు ఇప్పటికీ వాస్తవాలను ఆధారంగా చేసుకుని, న్యాయం, నిజం వైపే గొంతు కలుపుతారు!
సోషలు మీడియాలో రీచ్ కొరకు కొందరు స్వయం ప్రకటిత మేతావులు+అమ్ముడుపోయిన వారు, తమ మానసిక రోగాన్ని సోషల్ మీడియా ముసుగులో జొప్పిద్దాం అనుకునే దుండగులు..వారే సమస్య నిజానికి!
కొంచం కూడా సిగ్గు శరం ఉండదా మీకు.
సమంత శామీర్ పేట లో పుట్టిందా? డ్రామా రావు ఆమెను ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేసిండు?
మల్ల ఏమన్నా అంటే అటు నాగార్జున ఇటు డ్రామా రావు కేసులు వేస్తారు.
ఓ రెండు మూడు దశాబ్దాలు ఒకర్ని "తెలుగు జాతి ఆత్మగౌరవం" అని రుద్దారు.
ఇప్పుడు ఆ రుద్దుడు ని చాలామంది ఓపెన్ గా "మేము కాదు " అంటున్నారు.
రాగడి ని ఆలా ఎందుకు చూడట్లేదు?
తనకు నచ్చట్లేదు. తాను తెలుగు కన్నా తెలంగాణ ఐడెంటిటీ ని ఎక్కువ తీసుకుంటున్నాడు అంతే!
సర్కారు తుమ్మ పైన కూడా ఇంత మంచి పాట ఎట్లా రాశినవే ఎంకన్న ❤️
"పెట్టిపోతలకొరకు పెట్టుకోవు బెంగ!
మేక పంచకం ఉంటె అదే నీకు సురగంగా" ❤️❤️
పక్కన బాలుడి పారవశ్యమే చెప్తుంది ఈ పాట మాధుర్యాన్ని
చిన్నజీయర్ స్వామి నడిపే ఓ గుడి వాళ్ళు పూజారుల పిల్లల స్కూల్ ఫి కడ్తారు. ఎందుకు అని ఆ కమిటీ ని అడిగా ఓసారి. సిటీ లో ఇంతింత ఫిలు కట్టాలంటే కష్టం కదండీ అన్నారు.
ఒక ఆలోచన గొప్పతనం తెలియాలి అంటే చాల ఏళ్ళు పట్టొచ్చేమో .. అమ్మఒడి అంతే!!