Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
Super proud moment for our family! Huge congratulations to my Bala Mavayya on being awarded the prestigious Padma Bhushan! Your legendary journey, from blockbuster hits to inspiring millions, is a testament to your remarkable contributions to cinema, politics, and healthcare. Thrilled to see your achievements recognized. #PadmaBhushan
Ilantivi Okka Handle Post Cheyyaru, But Evado Sollu gadu YouTube lo NBK Gurinchi Negetive ga Chepithe day motham Dani meeda Tipputhune untaru, Negetive Spread Chesinappudu Positive Kuda Anthe Spread Cheyali.
But Buradha jathi Kukka lu Ga So only Negetive Spread chestharu.
#NBK
ఆయన (వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి) దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు వి��ుద్ధంగా పని చేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు… హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?... రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రధం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్టు కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం.
#YCPAnimalFatInTirumalaLaddu
పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయి. ఇటీవల వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు దీనికి నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొన్నారు.
-ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు.
#IdhiManchiPrabhutvam#NaraChandraBabuNaidu
#AndhraPradesh