Your voice for better infrastructure and social issues. We highlight problems and tag the right authorities for prompt action. #PublicService#SocialDost
Dear @GHMCOnline@CommissionrGHMC@gadwalvijayainc@DC_Kapra,
This is the situation at Sadhana Vihar Colony, Kapra as of 8 PM—street lights are present but remain non-functional. Despite multiple complaints via the GHMC app by the residents, the issue remains unresolved.
స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. స్థాని���ుల ఫిర్యాదుకు వెంటనే స్పందించి, ప్రజల సమస్యలను సమీక్షించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ నిబద్ధత మరియు ప్రజల పట్ల చూపిన శ్రద్ధకు మేము కృతజ్ఞులమై ఉన్నాము.
స్మశానవాటిక కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు
మచ్చబొల్లారంలో పర్యటించిన కమిషనర్
🔷అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట చెరువుకు చేరువుగా ఉన్న హిందూ స్మశానవాటికను మంగళవారం పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు.
🔷హిందూ స్మశానవాటికను రామ్కీ సంస్థ కబ్జాచేసి.. అందులో చెత్త డంపిగ్ చేయడంతో పరిసరాలు దుర్గంధబరితంగా మారాయని మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
🔷సర్వే నంబరు 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలాన్ని హిందూ స్మశానవాటికకు కేటాయించగా.. ఆ స్థలంలో రామ్కీ సంస్థ చెత్త డంపింగ్ చేయడాన్ని , అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
🔷మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు కూడా పెద్దయెత్తున వచ్చి కమిషనర్‌కు సమస్యలను వివరించారు.
🔷ఇదే విషయంపై స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిగారు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి నుంచి ఫిర్యాదులు అందిన నే��థ్యంలో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని తనతో పాటు జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు మీడియాకు తెలిపారు.
🔷రామ్కీ సంస్థకు రెండు ఎకరాల స్థలం కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందని.. అయితే ఇక్కడున్న ప్రభుత్వ భూమి మూడు నాలుగు ఎకరాల వరకూ ఆక్రమించి నిర్మాణాలు చేపడు��ున్నట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాం.
🔷తక్షణమే నిర్మాణాలను ఆపేయాలని రామ్కీ సంస్థను ఆదేశించాం. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తాం. అలాగే జనావాసాల మధ్య చెత్త డంపింగ్ యార్డును నిర్వహిస్తుండడంతో ఇబ్బందికర పరిస్ఙితులను గమనించాం.
🔷చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.
🔷దుర్గంధంతో.. ఇబ్బందులు పడుతున్నామని తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి.. చెత్త డంపింగ్ యార్డును పరిశీలించిన కమిషనర్‌ను స్థానికులు అభినందించారు.
@TelanganaCMO #HYDRAA
Tokyo, Singapore, Amsterdam grow vertically & use barren lands for IT hubs. Dubai adds trees, NYC protects Central Park—why can't Hyderabad? IT hubs can rise, but not at the cost of our lungs! Think wisely, @revanth_anumula! #SaveHCUBioDiversity
There’s a persistent water leakage near the railway gate beside BHEL quarters, Old Alwal. This issue has been occurring daily and requires immediate attention. @GHMCOnline@CommissionrGHMC@HMDA_Gov, kindly look into this matter and request for prompt action.