Wishing you a very Happy Birthday bro @MokshNandamuri 🤗
May this new year of your life bring you endless happiness, success and many beautiful moments.
#HBDNandamuriMokshagna
Happy Birthday, dear @MokshNandamuri! 🤗
Wishing you a wonderful year ahead filled with happiness, success, and many more beautiful moments.
Lots of love and best wishes always! ❤️
#HBDNandamuriMokshagna
Heartfelt thanks to our Guntur west MLA galla madhavi akka (political bureau )for attending the programme and making successful and Special Thanks to NANDAMURI SUHASINI Garu Telangana TDP
@tarak9999@PrVpr@NtrMurali9999#DIEHARDNTRFANSGUNTUR
మాట తప్పని నైజం, వెన్నుచూపని ధైర్యం... వెండితెరపై 'సీతయ్య'గా, నిజజీవితంలో నిక్కచ్చి మనిషిగా జీవించిన శ్రీ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#NandamuriHarikrishna
#HarikrishnaJayanthi
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా, సినీ నటుడిగా తెలుగు ప్రజలకు నందమూరి హరికృష్ణ గారు అందించిన సేవలు, చేసిన కృషి చిరస్మరణీయం. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు, ఆశయాలు ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగా నిలిచిపోతాయి. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.
సోదరునిగా మాకు అందించిన ఆప్యాయత…
కుటుంబం పట్ల చూపిన ప్రేమ…
నాన్నగారి ఆశయాల కోసం సైనికుడిలా నిలబడి చేసిన పోరాటం…
ప్రజాసేవ పట్ల నీకున్న అంకితభావం…
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం......
అన్నయ్య శ్రీ నందమూరి హరికృష్ణ జయంతి సందర్బంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను.🙏
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.