🚨 ఈఎ��ఐ కోసం తల్లికి అసభ్యకర ఫొటోలు పంపిన రికవరీ ఏజెంట్
🔹 రూ.1,214 ఈఎంఐ బకాయి వసూలు పేరుతో ఓ మహిళకు రికవరీ ఏజెంట్ అసభ్యకరమైన ఫొటోలు పంపి వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ తల్లిని ఈ విధంగా వేధించడం అమానుషమంటూ బాధితురాలికి న్యాయం చేయాలని, మహిళా జాతీయ కమిషన్ (NCW) జోక్యం చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
🔹 ఘటన జరిగి 10 రోజులు దాటినా రికవరీ ఏజెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదని, బాధిత మహిళకు పరిహారం కూడా అందలేదని ఆరోపించారు. ఫ్లిప్‌కార్ట్, డీఎంఐ ఫైనాన్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సంస్థల నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని, బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్‌కు పిల��పునిచ్చారు.
#Flipkart #DMIFinance #ConsumerRights #WomenSafety
Big Billion Sale Fake Discount Scam! 🚨
Flipkart listed a fake MRP of ₹1,31,649 to show a huge 39% off on this HP Laptop. But the official box has an actual MRP of ₹81,143! Deceptive pricing to cheat buyers Official NCH Complaint filed (Docket 10371143). Beware! @jagograhakjago
@Flipkart Big Billion Sale Fake Discount Scam! 🚨
Flipkart listed a fake MRP of ₹1,31,649 to show a huge 39% off on this HP Laptop. But the official box has an actual MRP of ₹81,143! Deceptive pricing to cheat buyers. Official NCH Complaint filed (Docket: 10371143). Beware! @Flipkart
@CJP_2029 Online ticket booking = Digital India. 📱
Date change for online ticket = Non-existent! ❌
Forcing passengers to cancel and pay hefty fees just to change dates is a daylight scam. Why trouble common people for extra money?
Fix your broken system @AshwiniVaishnaw
Online ticket booking = Digital India. 📱
Date change for online ticket = Non-existent! ❌
Forcing passengers to cancel and pay hefty fees just to change dates is a daylight scam. Why trouble common people for extra money?
Fix your broken system @IRCTCofficial@RailMinIndia
@DrPradeepChinta@rj_4_all@pandu3939 ఈ కొండ గొర్రెలకు చెప్పండి రా ఎలక్షన్స్ రూల్స్ గురించి ఒక సారి పోలింగ్ బూత్ లోకి ఎంట్��ీ అయ్యి లైన్ లో ఉంటే రాత్రి కాదు నెక్స్ట్ డే అయినా సరే వాళ్ళు ఓటు వేయొచ్చు అని
@ysrcp_usa నేను 263 కి 263 పోటీ చేస్తాను సింగిల్ గా నేను ఎలాగూ గెలవను అలానే మీ 420 కూడా సింగిల్ గా పోటీ చేసిన గెలవడు సో ఆ 420 కి నాకు పెద్ద తేడ ఏం ఉండదు కదా ఏం అంటావ్
అలిపిరి వెళ్లడానికి railway station బస్ స్టాప్‌లో 40+ నిమిషాలు వెయిట్ చేశాను... ఒక్క బస్ కూడా రాలేదు!
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇలా రోజూ ఇబ్బంది పడుతున్నారు. APSRTC సర్వీస్ ఎందుకు బస్సులు నడపటం లేదు? డ్రైవర్లు లేరా?@APSRTC@TTDevasthanams@AndhraPradeshCM