నాగార్జున గారు సపోర్ట్ చేసారంటే తప్పు జరిగే అవకాశమే లేదు.
నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేసే దమ్ము, సత్తా ఇండస్ట్రీలో ఎవరికీ లేవు.
Ram Charan
#ItlluArjuna Musical Concert
Happy birthday to the best CM of TELANGANA State @revanth_anumula gaaru🙏🏻🔥
దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన తెలుగుదేశం నికార్సైన కార్యకర్త Revanth అన్న నిండు నూరేళ్లు తెలంగాణ రాష్ట్రానికి CM గా ఉండాలి అని కోరుకుంట��న్నాము 🙏🏻🙏🏻🙏🏻
#happybirthdayrevanthreddy
నాకు అత్యంత ఆప్తుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో బీసీ నేతగా, మచ్చలేని నాయకుడిగా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్న ఎర్రన్నాయుడుగారి ప్రజాసేవను స్మరించుకుందాం.
இன்று (13.10.2026) ஆந்திரப் பிரதேச மாநிலம், விஜயவாடா சென்றிருந்த மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு.ச.ஜோசப் விஜய் அவர்களுக்கு மாண்புமிகு ஆந்திரப் பிரதேச மாநில முதலமைச்சர் திரு.என்.சந்திரபாபு நாயுடு அவர்கள் பொன்னாடை அணிவித்து, நினைவுப்பரிசு வழங்கினார்.
அதனைத் தொடர்ந்து, மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு.ச.ஜோசப் விஜய் அவர்கள் மாண்புமிகு ஆந்திரப் பிரதே��� மாநில முதலமைச்சர் திரு.என்.சந்திரபாபு நாயுடு அவர்களுக்கு பொன்னாடை அணிவித்து, நினைவுப் பரிசு வழங்கினார்.
The Hon'ble Chief Minister of Andhra Pradesh Thiru.N.Chandrababu Naidu honored Thiru.C.Joseph Vijay, Hon'ble Chief Minister of Tamil Nadu, with a shawl and presented a memento. Following this, Thiru.C.Joseph Vijay, Hon'ble Chief Minister of Tamil Nadu, honored Thiru.N.Chandrababu Naidu, Hon'ble Chief Minister of Andhra Pradesh, with a shawl and presented a memento at Vijayawada, Andhra Pradesh today (13.10.2026).
#CMJosephVijay