#RamamRaghavam Emotional Drama 👌
దర్శకుడిగా @DhanrajOffl బాగా హ్యాండిల్ చేశారు.
తండ్రి పాత్రలో #Samudrakhani ఎప్పటిలానే ఒదిగిపోయి ఆయన యాక్టింగ్ తో సినిమాకు ప్లస్ అయ్యారు.
క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి 👍
జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of
Love that knows no boundaries 💞
A tale of a father and son!🧡🧡
@thondankani@DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar#RR#RamamRaghavam