Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP#JaganAgainstTeachers
Kadapa & Guntur Zone Review Meetings
Review meetings were conducted on 17th & 18th September with EEs to review the progress of ongoing works and discuss work status.
S. RAJASEKHAR
Chairman, APEWIDC
#APEWIDC#ReviewMeeting#KadapaZone#GunturZone
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
మూడు దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ రూ. 900 కోట్ల పరిహారంతో నిర్వాసితులకు న్యాయం చేసి, ఆగస్టు 31న "వెలిగొండ ఫేజ్-1" ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
#VeligondaProject#ChandrababuNaidu#AndhraPradesh
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐🙏
ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి.
ఎస్. రాజశేఖర్
చైర్మన్, APEWIDC
#RakshaBandhan#RakshaBandhan2026#HappyRakshaBandhan#SRajasekhar
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 💐
ఎస్. రాజశేఖర్
చైర్మన్, APEWIDC
శాంతి, ప్రేమ, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన “మిలాద్-ఉన్-నబీ” సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🌙🤲
ఎస్. రాజశేఖర్
చైర్మన్, APEWIDC
#MiladUnNabi#APEWIDC#SRajasekhar#AndhraPradesh