నిన్నటి నుంచి ఒకటే టెంప్లెట్ తో తెలంగాణ పొత్తుల ���ురించి ట్వీట్ వేస్తున్న పెద్ద మనుషల కోసం…..(Strictly my Opinion)
1. TG లో మా క్యాడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేరు
2. ఒక వేల నిజంగా బాబు గారు వచ్చి BJP ki JSP కి ఓట్ వెయ్యండి అన్నా ఒక 10 % వేస్తారు ఏమో
3. అందరూ గుంప గుత్తిగా కాంగ్రెస్ కే వేస్తారు…..
అది కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతో నో బీజేపీ మీద కోపం తో కాదు….
They don’t even give a damn about parties …..
తెలంగాణ BJP వాళ్లే చెప్పారు…. మాకు ఏ పార్టీ తో పొత్తు వద్దు అని…. So ఇక్కడ మాట్లాడటానికి ఏం లేదు….
కేవలం రేవంత్ అన్న మీద అభిమానం తో మాత్రమే….❤️❤️
అక్కడి మా క్యాడర్ రాహుల్ గాంధీని విమర్శించ మన్న విమర్శిస్తారేమో కానీ… రేవంత్ అన్న ని మాత్రం ఒక్క మాట అనరు…..
ఇప్పుడు మేము అక్కడ పోటీ చేసిన�� ఊడేది ఏం లేదు…. Let’s focus on AP Politics….
AP లో చేయాల్సింది చాలా ఉంది ….
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
జగన్ గాడి సైకో దాష్టీకానికి 11 సీట్లతో సమాధానం చెప్పే పునాది పడిన రోజుకు నేటితో 3 సంవత్సరాలు! ✊✊✊
ఆ రోజు మొదలైన ప్రజా తిరుగుబాటు…
2024లో చరిత్ర సృష్టించింది...
అహంకారానికి అంతం తప్పదు...
జై చంద్రబాబు 🔥✊
జై తెలుగుదేశం 🔥✊
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers