@AvmNews7 భారత రాజ్యాంగాన్ని ఒక్కరు రాయలేదు — 299 మంది సభ్యులున్న రాజ్యాంగ సభ (1946-49) దీన్ని రూపొందించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్గా ఉండి "ప్రధాన శిల్పి"గా పేరు పొందారు. డా. రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. 1949 నవంబర్ 26న ఆమోదం, 1950 జనవరి 26న అమలు.🇮🇳
భారత రాజ్యాంగాన్ని ఒక్కరు రాయలేదు — 299 మంది సభ్యులున్న రాజ్యాంగ సభ (1946-49) దీన్ని రూపొందించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్గా ఉండి "ప్రధాన శిల్పి"గా పేరు పొందారు. డా. రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. 1949 నవంబర్ 26న ఆమోదం, 1950 జనవరి 26న అమలు.🇮🇳
బుర్ర మీద ఉన్న బత్తాయిలు పక్కకు పెట్టీ ఆలోచించండి
‘సెక్యులర్’ అనే పదం లేదు కాబట్టి డా. బి.ఆర్. అంబేద్కర్ గారు లౌకిక రాజ్యాంగాన్ని రాయలేదని ఎవరో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు!
1976లో 42వ సవరణ ద్వారా 'సెక్యులర్' పదాన్ని చేర్చిన మాట నిజమే, కానీ మన రాజ్యాంగం మొదటి నుంచే లౌకికత్వంతో కూడినది.
* ఆర్టికల్స్ 25-28: మత స్వేచ్ఛను ఇస్తాయి.
* ఆర్టికల్స్ 14-16: సమానత్వాన్ని అందిస్తాయి.
* ఆర్టికల్స్ 29-30: మైనారిటీ హక్కులను కాపాడతాయి.
ఇవన్నీ 1950 నుంచే ఉన్నాయి.
అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యాంగం మత స్వేచ్ఛను కాపాడుతుందని చెప్పారు. 'హిందూ రాజ్' వస్తే దేశానికి పెను ప్రమాదమని కూడా హెచ్చరించారు.
దయచేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను చదవండి. మీ రాజ్యాంగ విజ్ఞానాన్ని WhatsApp Forwards ల నుండి నేర్చుకోవడం ఆపేయండి! 🙏
@AvmNews7 సెక్యులర్ అనే సూత్రం మొదటి నుంచే అంతర్లీనంగా ఉన్నప్పుడు, నేడు "సెక్యులర్" అనే పదాన్ని ఎందుకు అంతగా నొక్కి చెబుతారు? 1976లో ఆ పదాన్ని పీఠికలో స్పష్టంగా చేర్చకముందే రాజ్యాంగం లౌకిక స్ఫూర్తితో ఉన్నప్పటికీ, ఇప్పటికీ "లౌకిక రాజ్యాంగం" అని పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారు?
"I didn’t pick up a girl from that garbage dump. I picked up a diamond."
This is not a movie story. A real miracle happened in the state of Assam.
Soberan, a 30-year-old man, earned his living by selling vegetables. He was not married yet.
One evening, while returning home after work, he heard the sound of a baby crying from the bushes near the road.
When he went to check, he found a new born baby girl left alone on a garbage pile. The child had been abandoned. Soberan looked around, but no one was there. The baby was innocent, cute, and beautiful. Not knowing what else to do, he took her home with him.
He decided to raise the baby himself instead of getting married. He named her Jyoti.
He worked hard every day and night to take care of her, making sure Jyoti never faced any hardship. He sent her to school and fulfilled all her needs.
Even if he went hungry, he never let her suffer. Jyoti completed a degree in Computer Science in 2013. She then began preparing for competitive exams.
She passed the Public Service Commission exam in 2014 and got a job as an Assistant Commissioner in the Income Tax Department.
Soberan cried with joy when he saw his daughter achieve something he never had the chance to do.
Jyoti now takes care of her father, but even after all her requests, he still continues to run his vegetable business.
Soberan told the media, "I didn’t pick up a girl from that garbage dump. I picked up a diamond. She is the light of my life."
Both of them are truly inspiring people.
అందరికీ నమస్కారం,
ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసి, 80% కంటే ఎక్కువ మార్కులు సాధించిన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైనా మీకు తెలిస్తే, దయచేసి వారిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మద్దతు ఇచ్చే 'ప్రేరణ' అనే స్వచ్ఛంద సంస్థను సంప్రదించమని చెప్పండి.
ఈ స్వచ్ఛంద సంస్థ ఒక రాత పరీక్షను నిర్వహిస్తోంది మరియు ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వారి తదుపరి చదువుల కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది.
ఫారం పొందడానికి విద్యార్థులను క్రింద పేర్కొన్న వ్యక్తులను సంప్రదించమని దయచేసి చెప్పండి:
సంప్రదించాల్సిన నంబర్లు:
1. శ్రీమతి సరస్వతి - 9900906338
2. శ్రీ శివకుమార్ - 99866 30301
3. శ్రీమతి బిందు - 99645 34667
ఒకవేళ మీకు ఎవరూ తెలియకపోయినా, దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు పంపండి, ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు. https://t.co/Cm3mP2iado
ధన్యవాదాలు
దీనిని ఇతర గ్రూపులలో కూడా ఫార్వార్డ్ చేయండి.😊
ఇది ఒక్కరికైనా సహాయపడితే చాలు
ఇది పేద విద్యార్థులకు మంచి సమాచారం ☝️
అందిస్తుంది అని చెప్పవచ్చు
మీరు మీ వంతు సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు
🙏🙏🙏🙏🙏🙏🙏
🚨Hyderabad Love Jihad Exposed: Pakistani Fahad converted Hindu girl Kirti to Islam in 2016 (renamed her Doha Fatima), married her, then got caught cheating with another woman red-handed. Wife tipped off police both arrested in Banjara Hills!
Now the converted wife is warning all Hindu girls: Don’t fall for such deception, don’t get cheated! Protect our sisters!
#LoveJihad #Hyderabad
#Telangana: #BreakingNews
High Court today ordered Telangana police not to stop and force citizens to pay pending traffic challans
2. Any citizen wants to pay can pay upon their choice , if the police wants to take an action then due process (court notice, etc.) must be provided
3. Snatching of keys, or any other coercive steps cannot be taken by the police over pending challans
Advocate @VijayGopal_ argued the matter
Despite a high court order, a traffic police constable continues to collect fines from motorists at Tivoli Cross Roads. When I questioned how the High Court orders were being violated, another constable in the booth told me to complain to anyone I want to. This is the level of arrogance.
@HYDTP@hydcitypolice@CPHydCity