@prakashraaj ఎలా వత్చినా ప్రజలకి న్యాయం చేస్తారు సార్ పార్టీ పెట్టి అడ్డం గా సంపాదించి ఓటు ని నోటు తో కొనే పార్టీ కాదు....జనసేన పార్టీ. ప్రజలకి సేవ చేయడం లొ, అభివృద్ధి చేయడం లొ నిజాయితీ గా ఉంటారు సార్ @PawanKalyan garu #jaijanase#jaihind
@Ponnam_INC@PawanKalyan గారు... తెలంగాణ కి మంచి తప్పు ఎప్పుడు చెడు చేయలేదు....ఒక మంచి వ్యక్తి తో... పెట్టుకుంటే మీ పొలిటికల్ లైఫ్ కే ఇబ్బంది... అక్కడ ఉన్న తెలంగాణ paytm బ్యాచ్ ఏ తెలంగాణ వాదన్ని రేచకొడుతున్నారు
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
@AndhraXpress@JanaSenaParty గుద్ద మొయ్య శాంపిదించిన పొలిటికల్ లీడర్స్ మీద పడకుండా.... తన సొంత డబ్బులని ప్రజలు పంచిన పొలిటికల్ లీడర్ మీద పడతారు ఎంటీ రా సిగ్గు లేని మీడియా బ్యాచ్
ఈ ముసలి నా కొడుకుల వల్ల Pawan Kalyan అనే వాడిని #తెలంగాణ లో కూడా Political గా Active అయ్యేలా చేశారు ,,,, 💪✊
కొండ గట్టు " అంజనాను " తలుచుకొని కొట్టాలి అన్న ఈసారి దెబ్బ 🫵👍
@SuryaBhagat7 ఆయన కొన్నారు ఎందుకు కొన్నారో.... తెలుసుకో.... వ్యవసాయం చేయడానికి... పెద్ద పెద్ద మేడలు కట్టడానికి కాదు.... సిగ్గుండాలి రా దోచుకున్న వాళ్ళని వదిలేసి.... మంచి వాళ్ళమీద నిందలు మోపుతున్నారు
@pradeepchinta1@DrPradeepChinta జ్ఞానం లేని వాళ్ళే అలా మాట్లాడితే.... ఫ్రొఫెసర్ హోదా లొ ఉండి అన్ని తెలిసి అసత్యలు మాట్లాడితే జనసైనికులు ఊరుకుంటారా.... థింక్ పెద్ద పిత్రే....
@Pavanbrs6 బ్రో... బిఫోర్ ఎలక్షన్.... ఆఫ్టర్ ఎలక్షన్.... గట్టిగ డబ్బలు లగాలంటే... పార్టీ మారాల కదా.... అంతా పైసలు ఎక్కడ వస్తయో... మన paytm మీడియా అక్కడ ఉంటాది.... ఇప్పుడు మీడియా అనేది bussness బ్రో.... పెద్ద పెద్ద చానెల్స్ ఏ అమ్ముడు పోతున్నయి....
ప్రాంతీయత పేరు చెప్పి #PawanKalyan పైన విషం చిమ్ముదాం అని చూస్తే తెలంగాణ ప్రజలే మీపైన ఉమ్ముతారు.
తెలంగాణ వచ్చింది ఇంకా ఆ పేరు మీద ఓట్ల రాజకీయం ఆపండి, ఇంకో మార్గం చూడండి మీ మనుగడకే మంచిది.