@elonmusk India is a sovereign constitutional democracy, not a corporate playground. Demanding special treatment while insulting national institutions isn't 'competing'—it's cheap entitlement. Follow the security guidelines like every other player, or stay out.
https://t.co/Keauc6uofAశ్రీ వీరాంజనేయ ప్రసన్నం 🚩
Yesterday మా ప్రియతమ తండ్రిగారు స్వర్గీయ శ్రీ చిరతనగండ్ల సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా, వారి స్మృత్యర్థం వారికి అత్యంత ప్రీతిపాత్రమైన పావులూరి వీరాంజనేయ స్వామి దివ్య భక్తిగీతాన్ని మీ అందరికీ సమర్పిస్తున్నాము.
మీరందరూ ఈ భక్తిగీతాన్ని తిలకించి, ఆలకించి ఆ ఆంజనేయ స్వామివారి పరిపూర్ణ కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తున్నాము.
@Anitha_TDP Kudos Anitha garu.. 👏 I know you will follow our boss Sri @ncbn garu as a role model.. if you're working like this, criminals will go out of AP ..