ఈరోజు చేవెళ్ల లో జరిగిన స్వాతంత్ర వేడుకలలో చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు నాతోటి బీజేపీ కార్యకర్తలతో పాల్గొనడం జరిగింది...
నువ్వు సిగ్గు లేకుండా రాష్ట్రం అంతా తిరుగుతే లేనిది పేదలకు అన్ని రకాల సహాయం చేసిన గొప్ప వ్యక్తి రాజు లాగా వస్తాడు రాజు లాగా పోతాడు.
నీ లాగా దొంగ లాగా అందరినీ ముందస్తు అరెస్ట్ చేసి రాడు సిగ్గులేని డ్రామా రావు!!
Met with Hon'ble Union Home Minister Shri @AmitShah ji at New Delhi. Discussion took place on KCR's autocratic rule in the state of Telangana and the importance of forming a BJP-led government in the elections to come.
@BJP4Telangana@BJP4India
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బ్రష్టుపట్టించి ఇప్పుడు అవినీతి జలగలతో కలిసి దేశాన్ని పట్టి పీడించడానికి దేశదిమ్మరిలాగా ప్రజల డబ్బుతో ప్రైవేట్ జెట్లల్లో తిరుగుతున్నావు. #KCRFailedTelangana