వీడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఏపీ గవర్నమెంట్ ఏమి చెయ్యలేని నిస్సహాయతలో ఉందని వీడి ఉద్దేశం...
ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని భూతులు తో తిడుతున్నావు అంటే....
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుగారు.... వీళ్ళు ఎలా ఇలా మాట్లాడతారు జస్ట్ ప్రార్థనల పేరుతో పర్మిషన్ తీసుకుని మిమ్మలే విమర్శిస్తున్నారు....
మీరు యాక్షన్ తీసుకోకపోతే రేపు మీ ఫ్యామిలీ ను ��ూడా ధైర్యంగా తిడతారు....ఈ చెత్త వెధవలు....
ఇదే వైసీపీ సైకో లు రాజధాని లో రైతులను ఎలా కొట్టారో చూడండి ..గతం లో కింద వీడియో లో మీ కోసం ..
అప్పటిలో పలకరించటాని రాని వైసీపీ నాయకులు, రాకపోగా మైక్ లు పట్టుకుని
పేటీయం ఆర్టిస్టులు అని అనటం,
మగవారిని లంజాకొడుకులు అని స్వయానా ధర్మనా అనటం,
ఆడవారి ని కొట్టటం,
వికలాంగులని తన్నటం,
అమరావతి కాలినడకన పోతుంటే పెట్రోల్ సీ��ాలు వి��రటం,
నడిచే దారిలో ముళ్ల కంపలు సీసా ముక్కలు వెయ్యటం,
అలసట తీరి శిబిరాలలో నిద్రించే ఆడవారిని వేశ్యలు అనటం,
ఆఖరికి నిండు గర్భిణి ని కడుపులో తన్నటం..పసిమొగ్గ ని కడుపు లో నే చిదిమెయ్యటం
పొలాలు ఇచ్చిన రైతులకి సంకెళ్లు వేసి రోడ్ మీద నడిపించటం …
కాలకేయులు కన్నా దారుణం గా వ్యవరించిన మీరు ఈ రోజు అమరావతి లో విషం చిమ్మితే ఎలా ఊరుకుంటారు రా…
ఇప్పుడు ప్రశాంతం గా ఉన్న అమరావతి తో గొడవలు సృష్టించటానికి సైకో మూక ఎగబడుతున్నారు ..
మనలని కని పెంచే తల్లులు తిరగబడితే ఎలా ఉంటది అనేది శాంపిల్ మీ సైకో జగన్ కి చూపించారు నిన్న….
ఇంతకీ మించి చేస్తే తాడేపల్లి కొంప కాలి చేసి ఇంకా పూర్తి మాకం బెంగుళూర్ పాలస్ కే రా సైకో లు ✌️✌️
రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
ఇతని పేరు వెంగయ్య నాయుడు , కాపు బిడ్డే. ఎటువంటి రౌడీషీట్ లేదు , ఏ నేరమూ చేయలేదు.
చేసినది ఏంటి అంటే.. 'మా గ్రామంలో రోడ్లు వేయండి అని వైసీపీ Mla అన్నా రాంబాబు ని ముందు రోజు ప్రశ్నించాడు, తర్వాత రోజు శవమై తేలాడు.
గుర్తుందా వైఎస్ ��గన్మోహన్ రెడ్డి అలియాస్ 11 రెడ్డి 🫵 మీ ప్రభుత్వంలోనే అడిగాడు.
ఆ రోజు అధికారంలో ఉన్న Perni Nani కి కానీ ఇప్పుడు మైక్ లా ముందు మొరుగుతున్న వాళ్ళకి కానీ వెంగయ్య నాయుడు కాపు కులస్తుడు అనే విషయం గుర్తుకు రాలేదా ??
.@PawanKalyan పై నోరు పారేసుకోవడం ఇలా ఇన్స్టాంట్ గా దొరికిపోయింది పాపం లిక్కర్ లిల్లీ.
కళ్ళు పెద్దవి చేసి చూడు అమరావతి కాదు ఇది, దొర పదేళ్ళు ఏం పీకాడో ఈ వీడ���యో చూస్తే తెలుస్తుంది @RaoKavitha
ఈరోజు ఒక గంట వర్షానికి #హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇది.
సిటీ లో చాలా చోట్ల రోడ్ల మీదే నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం.
రెండు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట పడుతుంది. డ్రైనేజ్ లు పొంగి పొర్లు తున్నాయి.
#తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు. అందులో 10 ఏళ్లు మీ నాయనే సిఎం. అప్పుడు నువ్వు ఆ పార్టీ లోనే వున్నావు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఇదే పరిస్థితి. ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడంలేదు.
నిర్మాణం లో వున్న #అమరావతి మీద వెటకారం ఆపి ముందు హైదరాబాద్ న��� బాగు చేసుకో తైతక్క. @RaoKavitha
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించాలి అనుకుంటే విమర్శించుకో .
అంతేగాని అకారణంగా, అసందర్భంగా #ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎందుకు వెటకారం గా మాట్లాడతావు ?
గత పాలకులు కట్టిన vst ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జి...!!
అన్ని కేసీఆర్ ఏ కట్టిండు అని ముచ్చట కాదురా ఎంత ప్రమాణికం మీద కట్టిర్రు ఎంత బాగా కట్టారు కమిషన్ల కోసం కాదు.. #BRSParty#brssocialmedia#BRSFailedTelangana
మీ అబ్బా జాగీర్ లో ఒక అరగంట వర్షానికే మునిగిపోయింది ఏంటి @RaoKavitha?
మీ జాగిర్లు మీరు చూస్కోండి.మా జాగీర్ తర్వాత చూడచ్చు.
వర్షం పడితే మునగని పొలం ఉండదు ప్రాంతం ఉండదు అనే basic commonsense లేకుండా వాగావ్.
మరి మీ అబ్బా జాగీర్ metropolitan city గా అయినా ఎందుకు మునిపోయింది 😂
నీ దరిద్రపు నోటితో ఏ ముహూర్���ాన ఆంధ్ర సచివాలయం మునిగిపోతుంది అని కూసినావో..... ఇప్పుడు పది నిమిషాల వర్షానికి హైదరాబాదే మునిగింది 🤭
కొంచమైనా సిగ్గు పడండి పదేళ్లు అధికారంలో ఉండి ఇది పరిస్థితి 👎👎
@RaoKavitha
తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి గాడు పోయి ఆంధ్రా నాయకుడు జగన్ ని ఎందుకు కలిసాడు ?
మీ డ్రామాలు మాకు తెలీవు అనుకున్నారా @Mana_tolivelugu ? ముఖ్యంగా మీరు తెలంగాణ కోసం పని చేసే జర్నలిస్టులు అనుకుని మీ వీడియోలు చూసే తెలంగాణ ప్రజలు ఈ పొట్టోడు ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని తిట్టాడు, వీడికి ఏం అవసరం అని ఆలోచించి ఉండరు అనుకున్నారా ?
జర్నలిస్టులం అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్న కొందరు చిల్లర గాళ్ళు తప్పా మీ వెనుక ఒక్క సామాన్య తెలంగాణ వ్యక్తి ఉన్నాడా ? ఉండరు ఎందుకంటే మీ పొట్ట కూటి కోసం రాజకీయ పార్టీల సంకలు నాకే మిమ్మల్ని మీ ప్రాపగాండా వీడియోలను చూసి చూసి వాళ్ళకి అర్థమైపోయింది పుష్కర కాలం నుండి. ఇక బంద్ చెయ్యండి మీకే మంచిది.