@naralokesh
Dear sir
we given our efforts from booth level to campaigning the TDP Party activities
Request is to consider families who struggled in loosing the work in vizag steelplant
Families are collapsed and they are on the roads in begging stage.
As our moto is employment
పీఎం రాకకు అవసరం లేని విశాఖ స్టీల్ ప్లాంట్ పాకేజ్ ప్రకటన ! ఉత్తరాంధ్ర వాసుల్ని మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పాకేజ్ కనికట్టు ! 27 వేల ఎకరాలు అదానీల పరంచేసే కుట్రను ఉత్తరాంధ్రవాసులారా తిప్పికొట్టండి. ఉత్తరాంధ్రను ఏలే ఎంపీ భరత్ నునిలదీయండి జైభీమ్ జైఫూలే
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉంది. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉంది. ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, రాష్ట్రంలోని కూటమి పార్టీలను @JaiTDP@JanaSenaParty@BJP4Andhra , APCC పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం @BJP4India తక్షణమే క్లారిటీ ఇవ్వాలి. SAILలో విలీనం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెంటనే విడుదల చేయాలి. ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. భవిష్యత్‌లో స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను కేటాయించాలి. ప్లాంట్‌కున్న 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయాలి. 1400 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో స్పష్టత ఇప్పించాలి. కార్మిక సంఘాలు అడుగుతున్నట్లు 3 ఏళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే మోడీ గారు @narendramodi విశాఖలో అడుగుపెట్టాలి.
విశాఖపట్నంలో ఈరోజు ఉక్కు పోరాట కమిటీ నేతలు కలిసి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ముడి సరుకు మంజూరు చేయాలని, వర్కింగ్ కాపిటల్ ప్రకటించాలని, సెయిల్ లో విలీనం చేయాలన్న డిమాండ్స్ ను ప్రధానంగా వినతిపత్రంలో పేర్కొన్నారు.
నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.
పోరాట కమిటీ నేతల కోరిక మేరకు కేంద్రంతో మాట్లాడి ఎన్ఎండిసి, సెయిల్ సంస్థల నుండి ముడి సరుకు మంజూరుకు చర్యలు తీసుకుంటానని, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
@ncbn@JaiTDP@Pallasrinivas4u@naralokesh@sribharatm
Happy to see your efforts in saving vizag steelplant
kindly request is encourage and focus on our TNTUC trade union
While coming to industry plz take and give priority to TNTUC persons
unrequired peolple entered with us.
ఇలా ఫేక్ చేసే బదులు, తాడేపల్లి కొంపలో నుంచి బయటకు వచ్చి, ప్రజల కోసం పని చేయొచ్చు కదా ?
* పెన్షన్లు ఇవ్వటం లేదని ఏడ్చావ్, మొదటి తారీఖు రూ.7 వేలు పెన్షన్ ఇవ్వగానే, సైలెంట్..
* అసలు చర్చలే జరపని క్యాప్-జెమినీ వెళ్ళిపోయిందని ఫేక్ చేసి, దొరికిపోయావ్..
* తెలంగాణాకి తిరుపతిలో వాటా అని ఫేక్ చేసావ్, దొరికిపోయావ్
* ఉచిత ఇసుక కాదన్నావ్, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు థూ.. అని ఊసారు
* విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అన్నావ్, కేంద్ర మంత్రి గూబ మీద కొట్టే సమాధానం ఇచ్చారు
* ఈ రోజు తల్లికి వందనం ఒక్కరే అంటున్నావ్.. రేపు ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తాం, అప్పుడు అక్క చెల్లెమ్మలే చీపురు తిరగేసి కొడతారు..
అయినా నీకు సిగ్గు రాదు అనుకో.. తుడుచుకుని, మళ్ళీ మొదలు పెడతావ్.. ఎందుకంటే నీ బ్రతుకే ఒక ఫేక్ కదా.. నీ పార్టీ ఫేక్, నీ చదువు ఫేక్, నీ కంపెనీలు ఫేక్.. ఫేకో ఫెలో..
విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు వార్తలు రాస్తూ, రాజకీయ లబ్ది కోసం, వేల మంది కార్మికులని క్షోభ పెట్టిన డెక్కన్ క్రానికల్ పై చర్యలు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే బాధ్యత మాది. స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల బాటలో నడిపించాలి, ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయం పై, విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తాం : విశాఖపట్నం ఎంపీ భరత్.
#DeccanPayTMChronicles
#AndhraPradesh
@ncbn@naralokesh@Pallasrinivas4u@PawanKalyan
Thank you CM sir అంటూ అభిమానంతో కేక్ కటింగ్
వీల్ చైర్ కి పరిమితమైన వాళ్లకి 5000 నుంచి 15000 చేసిన సందర్భంగా రాష్ట్ర TDP అధ్యక్షులు *పల్లా శ్రీనివాస్* గారితో కేక్ కటింగ్ చేసిన వికలాంగ అభిమాని.
@ncbn@naralokesh@Pallasrinivas4u
పసుపు పూసుకోవాలి ప్రతీ గడపకి
మన యెల్లో సింగం పాటకి న్యాయం చేసి ప్రతీ గడప కి మనం *పసుపు కుంకుమ* పంచి పెట్టాలి sir అద్భుతంగా రచించారు
నాయకులు కార్యకర్తలు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు బాధలని ఆవేదని ఈ song లో బాగా రాసారు.
https://t.co/ofTZ076ySU
@Pallasrinivas4u@ncbn@naralokesh
Thank you sir
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విశాఖపట్నం విజయంలో కీలక పాత్ర పోషించిన Palla srinivas గారికి AP TDP అధ్యకుడిగా అవకాశం కల్పించినందుకు
నవతరం రాజకీయం చూస్తున్నాం యువగలం ప్రజాగలం అని జన గళాన్ని విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 💐
@katchannaidu@Pallasrinivas4u Thank you sir, పార్టీ లో కష్టబడిన వాళ్ళను గుర్తించి ప్రత్యేక గుర్తింపు ఇస్తునందుకు, నవతరం రాజకీయం చూస్తున్నాం. యువగలం ప్రజాగలం అని జనాల గళాన్ని విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 💐